Weekly News

దేశంలో ఏదైనా కొత్త విధానానికి నాంది పలికితే అందుకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న అమరావతి

మంచివాళ్లను ప్రోత్సహించేందుకు మనకున్న ఏకైక మార్గం నోట్ల రద్దు మాత్రమేనని జవాబుదారీతనం పెరగాలంటే ఆర్ధిక లావాదేవీలు బ్యాంకుల ద్వారానే జరగాలని, నవబర్ 8 నాటికి కేవలం 8 శాతం డిజిటల్ లావాదేవీలు నిర్వహిస్తుండగా, ఈరోజు 34 శాతానికి చేరడంలో కీలకంగా మారిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన చర్యలుదేశానికే ఆదర్శంగా ఉన్నాయని డిజిటల్ లావాదేవిల ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉందని సమాంతర ఆర్ధిక వ్యవ
పూర్తి వివరాలు..

రాళ్లు, చెప్పులు వేయించే సంస్కృతి టీడీపీదిప్రతీ ఒక్కరినీ గౌరవించే సంస్కారం వైయస్సార్సీపీదిఅది వైయస్ జగన్ రక్తంలోనే ఉందివైయస్సార్సీపీ నేతలు జోగి రమేష్, వెల్లంపల్లి

విజయవాడః రాజధాని చంద్రబాబు అడ్డ కాదని, అది వైయస్సార్సీపీ గడ్డ అని వైయస్సార్సీపీ అధికార ప్రతినిథి జోగిరమేష్ అన్నారు.  వైయస్ జగన్ నాయకత్వం కావాలని వేలాది గొంతులు నినదించాయని పేర్కొన్నారు.  వైయస్సార్సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్  అమరావతి పర్యటనతో దావోస్ లో ఉన్న ఏపీ సీఎంకు గుండె దడ పుట్టిందని ఎద్దేవా చేశారు.  వైయస్ జగన్ కు రాజధాని రైతులు బ్రహ్మరథం పట్టడంతో  ఓర్వలేక మంత్రులు దేవినేని, న
పూర్తి వివరాలు..

అందరూ కలిసి పోరాటం చేసి, తెలుగు జాతిని జాగృతం చేద్దాం.. భూమన కరుణాకర్ రెడ్డి, వైసీపీ నాయకులు

పార్టీలు, వ్యక్తుల స్వప్రయోజనాలకంటే తెలుగు జాతి మొత్తం ప్రయోజనాలు ఎక్కువ అని నిరూపించటానికి వచ్చిన సమయాన్ని వాడుకోవటానికి ముందుకు రావల్సిందిగా సీఎం చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఓ వినోద క్రీడపై తమిళులు చేసిన పోరాటం, అభివృద్ది పేరుతో తెలంగాణ ప్రాంత వాసులు చేసిన పోరాటం కంటే మించిన రీతిలో ప్రత్యేకహోదా కోసం పోరాడాల్సిన అవసరాన్ని సీఎం కు గట్టిగా వినిపిస్తున్నాం. ఈ ప్రత్యేక హోదాకు చంద్రబాబూ
పూర్తి వివరాలు..

చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి: కేవీపీ

ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్న ఏపి సిఎం చంద్రబాబు నాయుడు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కేవీపీ డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. పోలవరం మీద శ్వేతపత్రం విడుదల చెేయాలని, దానిపై చర్చకు తాను ఎప్పుడూ సిద్ధమే అని అన్నారు. ఎక్కువ కాలం పాలించిన ప్రతి ఒక్కరూ ఉత్తమ పాలకులు కాలేరని వ్యాఖ్యానించారు
పూర్తి వివరాలు..

ప్రజలకు హోళీ శుభాకాంక్షలు:చంద్రబాబు

అమరావతి: దుష్ట శక్తులకు పరాభవం తప్పదని తెలిపే వేడుకల్లో హోలీకి ఎంతో ప్రాధాన్యం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. కులమతాలకు అతీతంగా ప్రజలందరూ ఐక్యతా భావంతో జరుపుకొనే హోలీ ప్రతి తెలుగింట సంతోషాలను నింపాలని ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలతోపాటు దేశ, విదేశాల్లోని తెలుగువారికి ఆయన హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతితో అనుసంధానమైన ఈ పండుగ వేడుకల్లో చెట్లు, పువ్వులు, బెరడుతో చేసిన రంగులనే వినియోగించాలన
పూర్తి వివరాలు..

పారని ప్రశాంతికిషోర్ పాచికలు

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాజకీయ వ్యూహాల ముందు ప్రశాంత్ కిషోర్ టెక్నిక్‌లు పని చేయలేదు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్ భారత రాజకీయ ప్రచార రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోదీని, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్‌ను విజయపథాన నడిపించడంతో ప్రశాంత్ కిషోర్ పేరు దేశవ్యాప్తంగా మర్మోగిపోయింది. అయితే ఈ సారి కాంగ
పూర్తి వివరాలు..

నాకు మంత్రి పదవి రాకుండా ఓ ముఖ్యనేత అడ్డుకున్నారు: బోండా ఉమ

కాపు కులస్తులకు అన్యాయం జరగడం తొలిసారి కాదని, ఈ విధంగా జరుగుతుండటం తమకు మామూలైపోయిందని మంత్రి పదవి ఆశించి భంగపడ్డ ఎమ్మెల్యే బోండా ఉమ అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అనంతరం ఉమ మాట్లాడుతూ, తనకు మంత్రి పదవి రాకుండా ఓ ముఖ్యనేత అడ్డుకున్నారని ఆరోపించారు. దీంతో, ఫలితాలు రావాల్సిన సమయంలో రాలేదని, రాజకీయాల్లో అన్నీ అనుకున్నట్టు జరగవని అన్నారు. సీఎం చంద్రబాబు తనకు ఎటువంటి హామీలు ఇవ్వలేదని మీడియా
పూర్తి వివరాలు..