Weekly News

నేటి రాజకీయం

రాజకీయాలు ఎలా మారిపోతాయి?ఒకప్పుడు అనంతపురం జిల్లాలో రాజకీయాలకు,ఇప్పటి రాజకీయాలకు ఎంత మార్పు వచ్చిందో చూడండి. 1989-94 మద్యలో ప్రస్తుత తెలుగుదేశం ఎమ్.పి జెసి దివాకరరెడ్డి కాంగ్రెస్ మంత్రిగా ఉండేవారు. అప్పట్లో టిడిపికి,ఆయనకు మద్య ఉప్పు ,నిప్పుగా ఉండేది. స్వయంగా ఎన్.టి.ఆర్.నేతృత్వంలో ఆయనకు వ్యతిరేకంగా ధర్మవరంలో ధర్నా జరిగింది.ఆ తర్వాత ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రి అయ్యాక ఆనాటి మంత్రి పరిటాల రవి దెబ్బక
పూర్తి వివరాలు..

తిరుగులేని నేత గా మోడీ

ప్రధాని నరేంద్రమోదీ దేశంలో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ఆవిర్భవించారు. అత్యంత సంక్లిష్టమైన ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాను గెలుపుతీరాలకు నడిపించడంతో పార్టీతో పాటు దేశంలోనూ ఆయన ప్రతిష్ఠ తారస్థాయికి చేరుకుంది. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా, ప్రచారం నిర్వహించినా మోదీ సునామీలో అవన్నీ కొట్టుకుపోయాయి. ఈ విజయంతో మోదీ ప్రభుత్వానికి, నాయకత్వానికి మరిన్ని సానుకూలతలు వచ్చి చేరాయి. పెద్దనోట్
పూర్తి వివరాలు..

ఛాయ్ వాలా మెచ్చిన అరకు కాఫీ

క్రీస్తుశకం ఏడో శతాబ్దం.. ఇథియోపియాలోని కొండప్రాంతం. పచ్చగడ్డి మేస్తున్న గొర్రెలు ఒక్కొక్కటే మత్తుగా తలవాల్చేస్తున్నాయి. కాపరికి సందేహం వచ్చింది. చుట్టుపక్కల గాలించాడు. అతడి చూపులు పొదల్లోని ఓ మొక్క మీద ఆగాయి. అనుమానంగా ఓ గింజ తీసి నోట్లో వేసుకున్నాడు. భలేగా అనిపించింది. ఇంకొన్ని చప్పరించాడు. చిటికెడు మద్యం తాగినట్టు, కించిత్‌ మత్తు. అవి, కాఫీ గింజలు! ఆ రుచిని తొలిసారిగా అనుభవించిన గొర్రెలకాపరి
పూర్తి వివరాలు..