Weekly News

నోట్ల రద్దుపై కాంగ్రెస్‌ ఇంప్లిమెం​టేషన్‌ కమిటీ

: పెద్ద నోట్లు రద్దై రెండు నెలలు గుడుస్తున్నా.. ఇంకా సామాన్యుల సమస్యలు తీరక పోవడంపై కాంగ్రెస్‌ కదం తొక్కింది. నోట్ల రద్దుపై మోదీ నిర్ణయానికి వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని జిల్లాల కలెక్టరేట్ల దగ్గర ఇప్పటికే ధర్నాలు చేపట్టారు కాంగ్రెస్‌ కార్యకర్తలు. తాజాగా పార్టీ అధిష్టానం పిలుపు మేరకు.. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ కీలక నేతలంతా నోట్ల రద్దు అంశంపై ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నారు. ఇందుల
పూర్తి వివరాలు..

ఐఏఎస్ ల తీరు..నాయకుల పాదాలకు మోకరిళ్ళే చూడు.. * పరేడ్ మైదానంలో ప్రజల సాక్శి గా..తల వంపులు తెచ్చేను వీరు.. *జగిత్యాల యవనిక పై మాయని మచ్చ

జగిత్యాల జిల్లా ఏర్పాటు అనంతరం మొట్ట మొదటి సారిగా 68 వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు జగిత్యాల చారిత్రక ఖిల్లా లో గురువారం ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ ఖిల్లాలో తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించే అవకాశం కల్పించిన *ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు పాదాభివందనం* చేస్తున్నానంటూ ప్రసంగం ప్రారంభించడం ప్రజల్లో కలకలం రేపింది. మరో ఐఏఎస్ అధికారి మూష్రప్ అలీ ముఖ్యమంత
పూర్తి వివరాలు..