Weekly News

నేటి రాజకీయం

రాజకీయాలు ఎలా మారిపోతాయి?ఒకప్పుడు అనంతపురం జిల్లాలో రాజకీయాలకు,ఇప్పటి రాజకీయాలకు ఎంత మార్పు వచ్చిందో చూడండి. 1989-94 మద్యలో ప్రస్తుత తెలుగుదేశం ఎమ్.పి జెసి దివాకరరెడ్డి కాంగ్రెస్ మంత్రిగా ఉండేవారు. అప్పట్లో టిడిపికి,ఆయనకు మద్య ఉప్పు ,నిప్పుగా ఉండేది. స్వయంగా ఎన్.టి.ఆర్.నేతృత్వంలో ఆయనకు వ్యతిరేకంగా ధర్మవరంలో ధర్నా జరిగింది.ఆ తర్వాత ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రి అయ్యాక ఆనాటి మంత్రి పరిటాల రవి దెబ్బక
పూర్తి వివరాలు..

తిరుగులేని నేత గా మోడీ

ప్రధాని నరేంద్రమోదీ దేశంలో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ఆవిర్భవించారు. అత్యంత సంక్లిష్టమైన ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాను గెలుపుతీరాలకు నడిపించడంతో పార్టీతో పాటు దేశంలోనూ ఆయన ప్రతిష్ఠ తారస్థాయికి చేరుకుంది. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా, ప్రచారం నిర్వహించినా మోదీ సునామీలో అవన్నీ కొట్టుకుపోయాయి. ఈ విజయంతో మోదీ ప్రభుత్వానికి, నాయకత్వానికి మరిన్ని సానుకూలతలు వచ్చి చేరాయి. పెద్దనోట్
పూర్తి వివరాలు..

చెక్కు చెదరని మోడీ బలం

ఉత్తర్‌ప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ అత్యద్భుత విజయం, మరో మూడు రాష్ట్రాల్లోనూ భాజపా బ్రహ్మాండమైన రీతిలో చొచ్చుకువెళ్లిన తీరు కొందరు రాజకీయ వ్యాఖ్యాతలను, ఎన్నికల విశ్లేషకులను తీవ్ర దిగ్భ్రమకు గురిచేసింది. విశ్లేషణలు, ఎన్నికల ముందస్తు సర్వేలు, ఎగ్జిట్‌ పోల్స్‌ అంటూ రకరకాల పేర్లతో చాలామంది రాజకీయ మేధావులు వేసిన అంచనాలు, వల్లెవేసిన జోస్యాలు- వాస్తవ ఫలితాలతో పోల్చినప్పుడు గాలిలో విసిరిన రాళ్లని తేలిపోయ
పూర్తి వివరాలు..