Weekly News

ఇంటర్నెట్ లో షాపింగ్... ఇంటికే పార్సిల్... ఇదో కొత్త అడిక్షన్!

లా దేశాల్లో అమ్మే సత్తా వ్యాపరస్థులకి వుంటుంది. కాని, కొనే తాహతూ, ఓపిక జనానికి వుండదు. అందుకే, దేశదేశాల్లో పెద్ద పెద్ద బిజినెస్ ఔట్ లెట్స్ బిచానా ఎత్తేస్తుంటాయి. కాని, ఇండియాలో పరిస్థితి డిఫరెంట్. ఇక్కడ లాసొచ్చి దుకాణాలు మూసుకునే బిజినెస్ మెన్ చాలా మందే వున్నా కోట్లు కొల్లగొడుతున్న తెలివైన కార్పోరేట్స్ కూడా వున్నారు. అసలు మన దేశంలో అమ్మేవాడు అమ్మాలేగాని ఏదైనా కొనటానికి జనం రేడీ.విమానం టిక్కెట్లు క
పూర్తి వివరాలు..

కరాచీలో అణు జలాంతర్గామిని ఉంచిన చైనా

భారత్‌ను తన గుప్పిట్లో ఉంచుకొనేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోన్న చైనా అణ్వాస్త్రాలను ప్రయోగించే వీలున్న జలాంతర్గామిని పాక్‌లోని కరాచీ రేవులో మోహరించింది. గత ఏడాది మే నెలలో గూగుల్ తీసిన చిత్రాల ద్వారా ఈ విషయం స్పష్టమైంది. భారత్‌కు అత్యంత చేరువలో ఉండే కరాచీలో ఈ సబ్‌మెరైన్‌ను మోహరించడం పట్ల చైనా ఆంతర్యాన్ని భారత నేవీ వర్గాలు పసిగట్టాయి. సంప్రదాయ సబ్ మెరైన్లతో పోలిస్తే.. అణుశక్తితో నడిచే జలాంతర్గాములకు
పూర్తి వివరాలు..

ప్రత్యేకహోదాపై వాళ్లు మాట్లాడరా?

ప్రజాప్రతినిధులుగా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సినీ నటులు చిరంజీవి, బాలకృష్ణ ప్రత్యేకహోదాపై మాట్లాడరా? అని.. AP ప్రత్యేకహోదా, విభజన హామీల సమితి ప్రశ్నించింది. తమిళనాడు స్పూర్తితో ప్రత్యేకహోదా ఉద్యమానికి సినీనటులు మద్ధతు ఇవ్వాలని కోరింది. చెన్నైలో జల్లికట్టుకు మద్ధతుగా అక్కడి సినీపరిశ్రమ తరలివచ్చిందని.. ఇక్కడ కూడా అలానే జరిగితే ప్రత్యేకహోదా తప్పకుండా వస్తుందని సాధన సమితి నేతలు అన్నారు.
పూర్తి వివరాలు..

నీ స్వేచ్ఛ కోసం ఎంత రక్తం పారిందో తెలుసుకో.. ద్రోహిగా మిగలకు!: పవన్ కల్యాణ్

"మేము పూల గుత్తులు వేలాడే వసంత రుతువులం కాదు, వట్టి మనుషులం. దేశం మాకు గాయాలిచ్చినా, నీకు మాత్రం మేము పువ్వులనే ఇస్తున్నాం. ఓ ఆశా చంద్రికల కుంభవృష్టి కురిసే మిత్రమా, యోచించు, ఏమి తెస్తావో మా అందరి కోసం. ఓటు అనే బోటు మీద ఒక సముద్రం దాటావు", అంటూ వ్యాఖ్యానించారు. చట్టం చేసే నేతలకు గర్తు చేస్తున్నామంటూ ట్వీట్ చేశారు. కాసేపటి క్రితం నుంచి జనసేనాని పవన్ కల్యాణ్ వరుస ట్వీట్లతో హోరెత్తిస్తున్నారు. తన మన
పూర్తి వివరాలు..

మీ విధానాల వల్లే 1458 మంది తెలంగాణ యువ‌కులు బ‌లిదానాలు: బీజేపీపై పవన్ కల్యాణ్ ధ్వజం

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదాను డిమాండ్ చేస్తూ రేపు విశాఖ‌పట్నంలోని ఆర్కే బీచ్‌లో రాష్ట్ర యువ‌త మౌన దీక్షను చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో భార‌తీయ జ‌న‌తా పార్టీపై జ‌న‌సేనాని, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ విమ‌ర్శ‌లు గుప్పించారు. 1997లో బీజేపీ ఒక ఓటు, రెండు రాష్ట్రాలు తీర్మానం చేసింద‌ని, అనంత‌రం అధికారంలోకి వ‌చ్చింద‌ని అన్నారు. అయితే, మ‌ళ్లీ ప్ర‌త్యేక తెలంగాణ ఊసును బీజేపీ ఎ
పూర్తి వివరాలు..