Weekly News

అమలుకాని ఆదేశాలెందుకు?

గత నాలుగైెెదు సంవత్సరాలుగా తెలుగురాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలు అతివృష్టి, మరికొన్ని ప్రాంతాలు అనావృష్టి తో అల్లాడుతున్న ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది ఖరీఫ్‌ ఆల స్యంగా నైనా వర్షాలు కురిసాయి. అధికశాతం సాగునీటి వనరు లన్నీ కళకళలాడుతున్నాయి. ఖరీఫ్‌ దిగుబడులు తగ్గినా రబీలో ఆ నష్టాలను పూడ్చుకోవచ్చని రైతన్నలు రెట్టింపు ఉత్సాహంతో సాగుకు సమయాత్తంఅవ్ఞతున్న తరు ణంలో పెద్దనోట్లరద్దు పిడుగుపాటులా వారితలప
పూర్తి వివరాలు..

అన్నదాతకు మిగిలేది మన్నేనా?

దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ఎన్ని ప్రభుత్వాలు మారినా చివరకు మన్ను తప్ప ఏమీ మిగలటం లేదు. పాలకులు ఓట్ల ప్రాకులాటలో తప్ప పరిస్థితిని మార్చాలనే కోణంలో ఆలోచించటం లేదు. ఆదుకోవాల్సిన వారే అన్నదాతల వైపు చూడకపోగా.. ఏ దిక్కు లేక చివరకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దాదాపు ఏడు దశాబ్దాల వయస్సున్న స్వతంత్ర భారతంలో అన్నదాత ఆనందంగా ఉండే ఒకరోజు.. వీలైతే ఒక్క క్షణమైనా చూడాలని ఉంది. అది ఎప్పుడు వస్తుందో?
పూర్తి వివరాలు..