Weekly News

అమలుకాని ఆదేశాలెందుకు?

గత నాలుగైెెదు సంవత్సరాలుగా తెలుగురాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలు అతివృష్టి, మరికొన్ని ప్రాంతాలు అనావృష్టి తో అల్లాడుతున్న ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది ఖరీఫ్‌ ఆల స్యంగా నైనా వర్షాలు కురిసాయి. అధికశాతం సాగునీటి వనరు లన్నీ కళకళలాడుతున్నాయి. ఖరీఫ్‌ దిగుబడులు తగ్గినా రబీలో ఆ నష్టాలను పూడ్చుకోవచ్చని రైతన్నలు రెట్టింపు ఉత్సాహంతో సాగుకు సమయాత్తంఅవ్ఞతున్న తరు ణంలో పెద్దనోట్లరద్దు పిడుగుపాటులా వారితలప
పూర్తి వివరాలు..

పురుగుల మందు.. పెరుగన్నమాయె

పాలకుల వైఫల్యాలకు తోడు ప్రైవేటు కంపెనీలు మన దేశ రైతన్నలను కుదేలు చేస్తున్నాయి. అక్రమంగా లైసెన్సులు పొంది తయారుచేసిన పురుగుల మందులు పంటలకు పనిచేయవు. కానీ ఆవేదనతో అన్నదాత అదే పురుగుల మందును పెరుగున్నంలా.. తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకుంటే క్షణాల్లో ప్రాణాలు తీసి పాపాలు మూటగట్టుకుంటున్నాయి. గింజలు పుట్టించే ఎన్నో కుటుంబాలు ఆ గింజలు తినలేని దుస్థితిలో ఉన్నాయీ దేశంలో. మేరా భారత్ మహాన్!
పూర్తి వివరాలు..