Weekly News

నోట్ల రద్దుపై కాంగ్రెస్‌ ఇంప్లిమెం​టేషన్‌ కమిటీ

: పెద్ద నోట్లు రద్దై రెండు నెలలు గుడుస్తున్నా.. ఇంకా సామాన్యుల సమస్యలు తీరక పోవడంపై కాంగ్రెస్‌ కదం తొక్కింది. నోట్ల రద్దుపై మోదీ నిర్ణయానికి వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని జిల్లాల కలెక్టరేట్ల దగ్గర ఇప్పటికే ధర్నాలు చేపట్టారు కాంగ్రెస్‌ కార్యకర్తలు. తాజాగా పార్టీ అధిష్టానం పిలుపు మేరకు.. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ కీలక నేతలంతా నోట్ల రద్దు అంశంపై ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నారు. ఇందుల
పూర్తి వివరాలు..

తెలంగాణ బడ్జెట్‌ హైలైట్స్‌-2017-18

19.61 శాతం వృద్ధిరేటు సాధించాం రెవెన్యూ వృద్ధి గణనీయంగా పెరిగింది కేంద్రం ఆదేశాల మేరకు ఏకరీతిన బడ్జెట్ ను రూపొందించాం 2017-18 బడ్జెట్ రూపకల్పనలో భిన్నపద్ధతులు అవలంభించాం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి చర్యలు తీసుకుంటున్నాం కొత్త నోట్ల రద్దుతో ఆదాయం తగ్గినప్పటికీ ఇతర పన్నుల ద్వారా ఆదాయం పెరిగింది ఆర్థిక వ్యవస్థ వృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేశారు ప్రజల విశ్వాసానికి అనుగుణంగా నిలవాలని మా ప్
పూర్తి వివరాలు..

కాంగ్రెస్ పై ఎందుకింత కక్ష్య?

కాంగ్రెస్ పై ఎందుకింత కక్ష్య? కాంగ్రెస్ గలీజు పార్టీ దానిని ఉప్పు పాతర వేయాలి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఆ పార్టీనీ లేకుండా చేయాలి.ఇలా అనేక సభల్లో టీఆర్ఎస్ కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ, ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్ ఎందుకు కాంగ్రెస్ పైనఎందుకు నోరు పారేసుకుంటుండ్రు . రాజకీయ వ్యూహంలో భాగంగా కాంగ్రెస్ ను టార్గెట్ చేసిండ్రా ? లేక ఏదైనా అభధ్రతభావం వారిని వెంటాడుతుందా? కాంగ్రెస్ అంటే వారికి భయమెందుకు?
పూర్తి వివరాలు..