Weekly News

డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించాలి

ఏపీ సీఎం చంద్రబాబు అమరావతి: జలకళతో రాష్ట్రంలోని గ్రామాలన్నీ కళకళలాడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. జన్మభూమి, నగదు రహిత లావాదేవీలు, సైన్స్‌ కాంగ్రెస్‌ ఏర్పాట్లపై తన నివాసం నుంచి అధికారులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలోని వాగులు, వంకలపై అవసరమైనన్ని చెక్‌డ్యాములు నిర్మించాలని ఆదేశించారు. రబీ రుణాలు ఇవ్వడంలో రైతులను ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. సంక
పూర్తి వివరాలు..

దావూద్‌కు మోదీ మాస్టర్‌ స్ట్రోక్‌!

న్యూఢిల్లీ: మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌, అండర్‌ వలర్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం ఆస్తులను యూఏఈ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటున్నట్టు వస్తున్న వార్తలపై అధికార బీజేపీ స్పందించింది. యునెటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో దావూద్‌కు చెందిన రూ. 15వేల కోట్ల ఆస్తులు సీజ్‌ చేయడం మోదీ ప్రభుత్వ అతిపెద్ద దౌత్య విజయమని, ఇది ప్రధాని నరేంద్రమోదీ మాస్టర్&zwnj
పూర్తి వివరాలు..

పవన్ లేవనెత్తిన సమస్య పై స్పందించిన కామినేని

శ్రీకాకుళం : ఉద్దానం కిడ్నీ రోగుల సమస్య దీర్ఘకాలికమైందని ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌​ అన్నారు. శ్రీకాకుళం రిమ్స్‌ ఆస్పత్రిలో గురువారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కామినేని మాట్లాడుతూ రోజురోజుకు రిమ్స్‌ అధ్వాన్నంగా తయారవుతుందని అసంతృప్తి వ్యక్తం చేశారు. వైద‍్యులు పనితీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉద్దానం కిడ్నీ రోగుల సమస్య పరిష్కారం పట్ల ప్రభుత‍్వం త
పూర్తి వివరాలు..

ఏపీలో తప్పుల తడకగా రేషన్‌కార్డులు

నియోజకవర్గానికి 8,606 కార్డులు మంజూరు కార్డుల్లో కనిపించని ఫొటోలు ఆధార్‌ నెంబర్‌ నుంచి అడ్రస్‌ వరకు అన్నీ తప్పులే ఒక్కొక్కరి పేరు 4 సార్లు నమోదు లబ్ధిదారుల్లో ఆందోళన
పూర్తి వివరాలు..

మళ్లీ తెరపైకి హెచ్‌1బి వీసా బిల్లు

హెచ్‌1బి వీసా ప్రోగ్రామ్‌లో మార్పులు చేస్తూ రూపొందించిన బిల్లును అమెరికా కాంగ్రెస్‌లో మళ్లీ ప్రవేశపెట్టారు. వివిధ దేశాలకు చెందిన నిపుణులైన ఉద్యోగులు అమెరికాలో ఉద్యోగాలు చేయడానికి వీలు కలిగించే పలు మార్పులు ఇందులో చేశారు. ప్రస్తుతం దీన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. హెచ్‌1బి వీసా ఉన్నవారికి కనీస వార్షిక వేతనం లక్ష డాలర్లు ఉండాలన్నది, మాస్టర్‌ డిగ్రీ మినహాయింపుని తొలగించడం.. ఈ బిల్ల
పూర్తి వివరాలు..

జగన్‌ అక్రమాస్తుల కేసులో ఈడీ అప్పీళ్లపై తీర్పు

జగన్‌ అక్రమాస్తుల కేసులో ఈడీ అప్పీళ్లపై హైకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. భారతీ సిమెంట్స్‌ వ్యవహారంలో వైఎస్‌ భారతి, కంపెనీ ఆస్తుల స్వాధీనంపై అప్పీలేటింగ్‌ అథారిటీలో తేలే వరకు ఆస్తులు స్వాధీనం చేసుకోవద్దని గతంలో సింగిల్‌ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. తమ వాదన వినకుండా ఏకపక్షంగా సింగిల్‌ జడ్జి ఆదేశాలు ఇచ్చారంటూ ఈడీ అప్పీల్‌ చేసింది. తీర్పును పునఃసమీక్షించాలని సింగిల్‌ జడ్జికి హైకోర్టు ధర్మాసనం ఆదే
పూర్తి వివరాలు..

పురుషోత్తపట్నం ఎత్తిపోతలకు శంకుస్థాపన

తూ.గో జిల్లాలో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. సీతానగరం మండలం పురుషోత్తపట్నం గ్రామానికి సమీపాన.. గోదావరి నదికి ఎడమవైపును రూ.1638 కోట్లతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. దీని ద్వారా తూ.గో, ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలకు త్రాగు, సాగుతో పాటు పరిశ్రమలకు నీరు అందనుండగా.. 9 నెలల్లో ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.


పూర్తి వివరాలు..

అమెరికా తరహాలో పొగాకు దిగుమతికి అవకాశం కల్పించాలి: నారాయణ

ఢిల్లీ: అమెరికా తరహాలో పొగాకు దిగుమతికి అవకాశం కల్పించాలని ఏపీ మంత్రి నారాయణ అన్నారు. కౌన్సిల్ ఫర్ ట్రేడ్ డెవలప్‌మెంట్ అండ్ ప్రమోషన్ సమావేశం జరిగింది. వాణిజ్యం, ఎగుమతులపై కేంద్ర వాణిజ్యశాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశంలో చర్చించామని ఏపీ మంత్రి నారాయణ తెలిపారు. పోర్టుల పరిసర ప్రాంతాల్లో గోదాములు, కోల్డ్ స్టోరేజీలు, లాజిస్టిక్ పార్కులు, ఇండస్ట్రియ
పూర్తి వివరాలు..

శ్రీకాకుళం జిల్లాలో జన్మభూమి కార్యక్రమం లో పాల్గొన్న మంత్రులు అచ్చెన్నాయుడు ,ప్రత్తిపాటి......

* నరసన్నపేట నియోజకవర్గం జలుమూరు మండలం సైరిగాంలో మత్స్యకారులకు వలలు, ఐస్ బాక్సులు, 4 వీలర్స్ ను పంపిణీ చేసిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు * ఈ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపి రామ్మోహన్ నాయుడు, జడ్పీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.


పూర్తి వివరాలు..

జన్మభూమి

* నరసన్నపేట నియోజకవర్గం జలుమూరు మండలం సైరిగాంలో మత్స్యకారులకు వలలు, ఐస్ బాక్సులు, 4 వీలర్స్ ను పంపిణీ చేసిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు * ఈ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపి రామ్మోహన్ నాయుడు, జడ్పీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.
పూర్తి వివరాలు..

పశ్చిమగోదావరి జిల్లా లో జన్మభూమి కార్యక్రమం లో పాల్గొన్న మంత్రి పీతల సుజాత

ఏలూరు: "జన్మభూమి-మా ఊరు"లో భాగంగా ఏలూరు టౌన్ 45వ డివిజన్. లో వివిధ అభివృద్ధి కార్యక్రమలలో పాల్గొన్న మంత్రి శ్రీమతి పీతల సుజాత.


పూర్తి వివరాలు..

సంక్రాంతి కానుక ను పంపిణి చేసిన మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి..

అనంతపురం:అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నల్ల మాడ మండలం రెడ్డిపల్లి లో ఏర్పాటు చేసిన జన్మ భూమి -మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి... ■ టీడీపీ అధికారం లోకి వచ్చాక ఇప్పటి వరకు నియోజకవర్గంలో రూ .150 కోట్ల తో పలు అభివృద్ధి పనులు ■ ప్రజా అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డు పడితే వారికీ పుట్టగతులుండవ్.. ■ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాన్ని ఆదరిస్తే మరిన్నీ ప్రజా క
పూర్తి వివరాలు..

వాస్తవ లబ్ధిదారులను గుర్తించండి : సీఎం

సంక్షేమ కార్యక్రమాలు వాస్తవ లబ్ధిదారులకు అందుతున్నాయా? లేదా? అనేది అధికార యంత్రాంగం సమీక్షించుకోవాలి, ఇందుకోసం పూర్తిస్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధాన పర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ లో గురువారం జన్మభూమి నిర్వహణ, నగదు రహిత లావాదేవీల ప్రక్రియలో ప్రజల స్పందనపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ..
పూర్తి వివరాలు..

ముఖ్యమంత్రిని విందుకు ఆహ్వానించిన శ్రీలంక అధ్యక్షుడు :

శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని 7వ తేదీ శనివారం నాడు జరుగు ప్రత్యేక విందు కార్యక్రమానికి ఆహ్వానించారు. జనవరి 8వ తేదీన శ్రీలంకలో జరుగనున్న పేదరిక నిర్మూలన సదస్సులో ప్రసంగించాల్సిందిగా ప్రత్యేక ఆహ్వానితునిగా శ్రీలంక ప్రభుత్వం నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానం అందుకున్న విషయం విధితమే.
పూర్తి వివరాలు..

ప్రకాశం బ్యారేజి పరిశీలించిన ముఖ్యమంత్రి

గన్నవరం ఎయిర్ పోర్టుకు బయలుదేరుతుండగా కాసేపు ఆగి ప్రకాశం బ్యారేజీని పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా రివర్ వాటర్ మేనేజ్ మెంట్ బోర్డు ఛైర్మెన్ ను కలిసిన సీఎం చంద్రబాబు నాయుడు
పూర్తి వివరాలు..

2020 నాటికి నర్సాపురం రేపల్లె రైలు మార్గం అందుబాటులోకి వచ్చే అవకాశం.

విజయవాడ.జనవరి.6.ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న తూర్పు కోస్తా ను కలిపే నర్సాపురం రేపల్లె రైలు మార్గం పనులు పూర్తి చేసుకుని కోలకతా చెన్నై ల మధ్య రైళ్లు నడిచే వీలు ఏర్పడే అవకాశాలు రానున్నాయి. దక్షణ మధ్య రైల్వే ముఖ్య పరిపాలన అధికారి(నిర్మాణాలు) కార్యాలయం పేర్కొన్న ఒక లేఖలో బాపట్ల,నిజాంపట్నం, రేపల్లె ల మధ్య రైల్ మార్గం నిర్మాణానికి రూ.792.33 కోట్లు వ్యయం కాగల అంచనాతో తాజా సర్వే నివేదికను రైల్
పూర్తి వివరాలు..

ఉద్దానం బాధితులకు పెన్షన్లు

శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం కిడ్నీ బాధితులకు పెన్షన్లు ఇస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. శుక్రవారం పలు శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. పంచాయతీరాజ్, ఆరోగ్య శాఖలు ఈ సమస్యను సవాల్‌గా తీసుకోవాలని సూచించారు. అంతర్జాతీయ స్థాయిలో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలన్న చంద్రబాబు.. సైన్స్ కాంగ్రెస్ లాంటి సదస్సులు ఈ సమస్యకు చెక్ పెట్టాలన్నారు.
పూర్తి వివరాలు..

ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పే అవకాశం ‘‘జన్మభూమి-మా ఊరు’’

నిరుపేదలు, సామాన్య ప్రజలకు ఎంతో చేస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పే అవకాశం ‘‘జన్మభూమి-మా ఊరు’’ గా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జన్మభూమి, నగదు కొరత, సైన్స్ కాంగ్రెస్ ఏర్పాట్లపై శుక్రవారం తన నివాసం నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వేల కోట్ల ఆర్ధికలోటు ఉన్నప్పటికీ పింఛన్ల పెంపు, రుణ ఉపశమనం, మూలనిధి సాయం, రేషన్ బియ్యం కోటా పెంపు, అందరికీ వైద్యం, బీమా, తదితర సంక్షేమ పథ
పూర్తి వివరాలు..

కారెం శివాజీకి మరోసారి చుక్కెదురు

కారెం శివాజీకి మరోసారి చుక్కెదురైంది. ఏపీ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా కారెం శివాజీ ఎంపిక చెల్లదంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సమర్ధించింది. కారెం శివాజీ అప్పీల్‌ను కొట్టివేసింది. నిజానికి ఏపీ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా నియమించాలంటే లా చదివి ఉండాలి. కేవలం ఒక కులం కోసమే పనిచేసిన వారిని నియమించకూడదు. అయినప్పటికీ మాలమహానాడు అధ్యక్షుడిగా చేసిన కారెం శివాజీని ఏపీ ప్రభుత్వ
పూర్తి వివరాలు..

గన్నవరం జన్మభూమి కార్యక్రమం లో పాల్గొన్న మంత్రి ప్రత్తిపాటి

గన్నవరం నియోజకవర్గం, గన్నవరం టౌన్ బాయ్స్ హైస్కూలు నందు జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గారు. * లబ్దిదారులకు రేషన్ కార్డులు, చంద్రన్న భీమా, చంద్రన్న కానుకలను పంపిణీ చేసిన మంత్రి * జన్మభూమి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్న మంత్రి. * రైతులకు మద్ధతు ధర అందించటమే ప్రభుత్వ ధ్యేయం అన్నారు. * ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో డబ్బులు అందజేస్తు
పూర్తి వివరాలు..

రాజాం చేరుకున్న ముఖ్యమంత్రి

ప్రత్యేక హెలీకాప్టర్ లో రాజాం జిఎం ఆర్ కాలేజీ కు చేరుకున్న సిఎం. అక్కడ నుండి రోడ్డు మార్గంలో సభాప్రాంగణానికి బయలుదేరిన సిఎం రాజాం లో సీఎంకు స్వాగతం పలుకుతున్న గౌరవ కార్మిక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు సిఎం చంద్రబాబు కు స్వాగతం పలికిన జిఎం ఆర్ గ్రూపు అధినేత గ్రంధి మల్లికార్జునరావు. జిఎం ఆర్ తో కలిసి జిఎం ఆర్ కేర్ హాస్పిటల్ ను సందర్శించి ఎన్టీఆర్ వైద్య సేవ పధకం అమలు తీరును తెలుసుకున
పూర్తి వివరాలు..

బెంగళూరు ఘటనలపై నాలుగు కేసులు నమోదు

కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా డిసెంబరు 31 రాత్రి బెంగళూరులోని ఎంజీ రోడ్‌, బ్రిగేడియర్‌ రోడ్‌లలో జరిగిన మహిళలపై వేధింపుల ఘటనలపై బెంగళూరు పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై నాలుగు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా మూడు కేసులు, సోషల్‌ మీడియా పోస్ట్‌ ఆధారంగా ఒక కేసు నమోదు చేసినట్లు పోలీస్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ సూద్‌ తెలిపారు. సీసీటీవీ ఫుటేజి చూశామని అందులో వేధింపులకు సంబంధించి ఎ
పూర్తి వివరాలు..

ఉండవల్లి సంచలన వ్యాఖ్య

పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఘోర తప్పిదం చేశారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపించారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, పోలవరం కోసం కేంద్రంతో తాను సర్దుకుపోయానని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు యావత్ ఆంధ్ర ప్రజలను అవమానించినట్టేనని అన్నారు. తాను చేసిన వ్యాఖ్యలపై అర్థం ఏంటో ఆయనే చెప్పాలని అన్నారు. ప్రాజెక్టుల పేరుతో భూములను లాక్కొంటున్న ఏపీ ప్రభుత్వం ఆ భూములను ప్రైవేటు వ్యక్తుల
పూర్తి వివరాలు..

డెబిట్ కార్డు లావాదేవీలపై మళ్లీ చార్జిల మోత. కొంచెం చూసి వాడండి..!

నోట్ల రద్దు నేపథ్యంలో గత నవంబర్ నెలలో కేంద్ర ప్రభుత్వం డెబిట్ కార్డులతో నిర్వహించే లావాదేవీలపై చార్జిలను ఎత్తివేసిన విషయం విదితమే. అయితే ఇప్పటికీ చార్జిలు లేవని అనుకుంటూ ఎడా పెడా డెబిట్ కార్డులను వాడుతున్నారా..? అయితే ఆగండి. ఎందుకంటే చార్జిలను ఎత్తివేసిన మాట వాస్తవమే కానీ అది కేవలం డిసెంబర్ 31, 2016 వరకు మాత్రమే. 2017 జనవరి 1వ తేదీ నుంచి డెబిట్ కార్డు చార్జిలు యథావిధిగా అమలులోకి వచ్చాయి. చాలా మంది
పూర్తి వివరాలు..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త?

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఓ శుభవార్త. 7వ వేతన సంఘం సిఫారసుల కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే కరువు భత్యాన్ని (డియర్‌నెస్ అలవెన్స్)మార్చినుంచి అమలు చేయవచ్చని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారి శుక్రవారం ప్రకటించినట్టు తెలుస్తోంది. దీంతో ఆర్థిక మంత్రిత్వ శాఖ మార్చికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను ప్రకటించ వచ్చని భావిస్తున్నారు. గత అక్టోబర్ లో వేతన సంఘం కమిటీ ఉద్యోగుల డీఏ చెల్లింపు ఫ
పూర్తి వివరాలు..

2017లో సాధారణ సెలవుల జాబితా

జనవరి 13-భోగి, జనవరి 14-సంక్రాంతి, జనవరి 26-రిపబ్లిక్ డే ఫిబ్రవరి 24-మహాశివరాత్రి, మార్చి 12-హోలీ, మార్చి 29-ఉగాది ఏప్రిల్ 5-రామనవమి, ఏప్రిల్ 14-గుడ్‌ఫ్రైడే, జూన్ 26-రంజాన్ ఆగస్టు 14-కృష్ణాష్టమి, ఆగస్టు 15-స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 25-వినాయకచవితి, సెప్టెంబర్ 2-బక్రీద్ సెప్టెంబర్ 30-దసరా, అక్టోబర్ 1-మొహరం అక్టోబర్ 2-గాంధీ జయంతి, అక్టోబర్ 18-దీపావళి డిసెంబర్ 25-క్రిస్మస్


పూర్తి వివరాలు..

చంద్రబాబు ప్రకటనను స్వాగతిస్తున్నా:పవన్ కళ్యాణ్

ఉద్దానంపై సీఎం చంద్రబాబు ప్రకటనను స్వాగతిస్తున్నాం.. సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించటం హర్షణీయం.. ఉద్దానం బాధితులకు సహాయ చర్యలపై ప్రభుత్వం చర్యలు చేపట్టడం మా తొలి విజయం..బాధితుల సమస్య తీవ్రతను సీఎం చంద్రబాబు అర్థం చేసుకున్నారు.. జనసేనాధినేత పవన్ కళ్యాణ్ .
పూర్తి వివరాలు..

నకిలీ మద్యం కేసులో సీబీసీఐడీ ఛార్జిషీట్ దాఖలు

నెల్లూరు : నకిలీ మద్యం కేసులో సీబీసీఐడీ ఛార్జిషీట్ దాఖలు - వైసీపీ ఎమ్మెల్యేలు కాకాని గోవర్థన్ రెడ్డి, ప్రతాప్ రెడ్డితో పాటు మరికొందరిపై ఛార్జిషీట్ - నెల్లూరు రెండో అదనపు మేజిస్టేట్ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు
పూర్తి వివరాలు..

పరుగుపందెంలో పాల్గొనేవారు రేపు సాయంత్రం వరకు రిజిస్టేషన్ కు అవకాశం : విజయవాడ సీపీ గౌతమ్ సవాంగ్

విజయవాడలో ఈనెల 8న జియో అమరావతి మారథాన్ - ఉదయం 6 గంటలకు జియో అమరావతి మారథాన్ పరుగుపందెం - జియో అమరావతి మారథాన్ పరుగుపందెం ప్రారంభించనున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు -21కె, 10కె, 5కె, 3కె విభాగాల్లో జియో అమరావతి మారథాన్ పరుగుపందెం - విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం నుంచి మారథాన్ - పరుగుపందెంలో పాల్గొననున్న 10 వేలమందికి పైగా విద్యార్థులు, యువత - అమరావతికి అంతర్జాతీయ గుర్తింపు రావడమే లక్ష్యంగా మారథా
పూర్తి వివరాలు..

ఈనెల 9న విశాఖ, గుంటూరు, విజయవాడలో కేంద్రమంత్రులు రాజ్ నాథ్, వెంకయ్య, జితేంద్రసింగ్ పర్యటన

ఈనెల 9న విశాఖ, గుంటూరు, విజయవాడలో కేంద్రమంత్రులు రాజ్ నాథ్, వెంకయ్య, జితేంద్రసింగ్ పర్యటన - మంగళగిరిలో ఎన్డీఆర్ఎఫ్ కొత్త భవనాలకు శంకుస్థాపన - విజయవాడలో డిజిధన్ మేళా లాటరీ కార్యక్రమంలో పాల్గొననున్న రాజ్ నాథ్, వెంకయ్యనాయుడు - విశాఖలో ఈ-గవర్నెన్స్ సదస్సును ప్రారంభించనున్న కేంద్రమంత్రులు వెంకయ్య, జితేంద్ర సింగ్
పూర్తి వివరాలు..

అవినీతి నిరోధక శాఖ వలలో మరో అవినీతి చెప

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ శాఖలో జాయింట్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న గోపుంర ముని వెంకటనారాయణ కు సంబందించిన కొత్త పేట లోని రామలింగేశ్వర కాలనీ లోని తన నివాసంలో ఎపి కి చెందిన ఎసిబి అదికారుల సోదాలు. సోదాలలో బైట పడిన ఒక కిలో బంగారు ఆభరణాలు, నాలుగు కోట్లకు పైగా విలువ చేసే భూమి పత్రాలు,25.లక్షల రూపాయల నగదు స్వాధీనం.అతనికి సంబందించిన తిరుపతి , విజయవాడ, కొత్తపేట , బోరబండ
పూర్తి వివరాలు..

చంద్రబాబుకు పన్నీర్ సెల్వం లేఖ

ఏపీ సీఎం చంద్రబాబుకు తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం లేఖ రాశారు. చెన్నై తాగునీటి అవసరాలకు కృష్ణా జలాలను విడుదల చేయాలని కోరారు. తెలుగుగంగ పథకం కింద కండలేరు జలాశయానికి నీటిని విడుదల చేయాలని పన్నీర్ సెల్వం లేఖలో పేర్కొన్నారు. దీనిపై చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం
పూర్తి వివరాలు..

వెల్లంపల్లి ని కలసిన తెలంగాణా కాంగ్రెస్ నేత

తెలంగాణా కాంగ్రెస్ నేత ఎల్ బి నగర్ సమన్వయకర్త బసవరాజు శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లిని మర్యాదపూర్వకంగా కలిసారు ప్రస్తుతం వేర్వేరు పార్టీ ల లో ఉన్నా గతంలో ప్రజారాజ్యం పార్టీ లో ఇద్దరూ పోటీ చేసారు ఇద్దరూ చిరంజీవి అభిమానులు కావడం గమనార్హం
పూర్తి వివరాలు..

31నుంచి బడ్జెట్ సమావేశాలు

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31న ప్రారంభం అవుతాయని కేంద్రం ప్రకటన విడుదల చేసింది. తొలిరోజు ఆర్థిక సర్వే, ప్రగతి రిపోర్టును సభలో ప్రవేశపెట్టనుండగా.. ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను (ఈ దఫా రైల్వే బడ్జెట్.. సాధారణ బడ్జెట్‌లో భాగం) ప్రకటించనునుంది. కాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో.. బడ్జెట్ సమావేశాలను వాయిదా వేసేలా చూడాలని ఈసీని విపక్షాలు కోరిన తరుణంలోనే కేంద్రం ఈ నోటిఫికేషన్ విడుదల చేయటం గమనార్హం.
పూర్తి వివరాలు..

డబ్బున్న వారికే టీటీడీ అధికారుల ప్రాధాన్యం : మోహన్‌బాబు

తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు డబ్బున్న వారికే అధిక ప్రాధాన్యం కల్పిస్తున్నారని విలక్షణ నటుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ ఎం. మోహన్‌బాబు పేర్కొన్నారు. ఆదివారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... తమకు కావాల్సిన వారినే ధ్వజస్తంభం దర్శనానికి అనుమతిస్తున్నారని, ఒక్కో అధికారి ఒక్కో నిబంధన అమలు చేస్తున్నారన్నారు. అలాగే టీటీడీ అధికారుల చిట్టా అంతా నా
పూర్తి వివరాలు..

బాబుగారికి థ్యాంక్స్

ఉద్దానం కిడ్నీ బాధితుల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీల పట్ల, సానుకూల స్పందన పట్ల జనసేన అధ్యక్షుడు, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశాడు. బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం సహాయ చర్యలు చేపట్టడం తన తొలి విజయమని ట్వీట్ చేశాడు. ఉద్దానం సమస్యపై అని రాజకీయపార్టీలు స్పందింఛాయంటే అది వాటి సామాజిక బాధ్యత అన్నాడు. బాధితుల విషయంలో తనతో కలిసివచ్చిన మీడియాకు పవన్ కృతజ్ఞతలు తెలిపాడు. శ్రీ
పూర్తి వివరాలు..

ముఖ్యమంత్రి శ్రీలంక పర్యటన వివరాలు

శ్రీలంక ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వనం మేరకు ప్రపంచ పేదరిక నిర్మూలన సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడుకు శ్రీలంక రాజధాని కొలంబోలో ఘన స్వాగతం లభించింది. శ్రీలంక పశ్చిమ ప్రావిన్స్ గవర్నర్, మంత్రి సుదర్శిని ఫెర్నాండో పులే, శ్రీలంక అధ్యక్ష కార్యాలయ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి బృందానికి శనివారం సాయంత్రం సాదరస్వాగతం పలికారు. ప్రత్యేక ఆహ్వనితునిగా పేదరిక నిర్మూల
పూర్తి వివరాలు..

శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనతో కలిసి విందులో పాల్గొన్న ముఖ్యమంత్రి

శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనతో కలిసి విందులో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు, మంత్రి యనమల రామకృష్ణుడు, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జి. సాయిప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు


పూర్తి వివరాలు..

ఇక వేలిముద్రలోనే భవిష్యత్తు అంటున్న కేంద్రం

కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తు అంతా వేలిముద్రలోనే ఉందని అంటోంది. నీతి ఆయోగ్ సిఇఓ అమితాబ్ కాంత్ బెంగుళూరులో ప్రవాసి దివస్ సందర్భంగా మాట్లాడుతూ మన దేశంలో 2020 నాటికి క్రెడిట్,డెబిట్ కార్డులు, ఎటిఎమ్ లు, పిఓ ఎస్ యంత్రాలకు ప్రాధాన్యం ఉండని పరిస్థితి వస్తుందని అన్నారు.డిజిటల్ లావాదేవీలను కేంద్రం విస్తారంగా ప్రోత్సహిస్తున్న నేపద్యంలో వచ్చే రెండున్నర సంవత్సరాలలో భారత్ లో అన్ని రకాల కార్డులు,ఎటిఎమ్ ల వ
పూర్తి వివరాలు..

అప్ డేట్స్స్

#నేటి నుంచి రెండు రోజులపాటు గుజరాత్‌లో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోదీ # ఢిల్లీ: నేడు ఈసీని కలవనున్న ఎస్పీ నేత ములాయంసింగ్ యాదవ్. పార్టీ అధ్యక్షుడిని తానేనని అందుకు తగిన ఆధారాలు, డాక్యుమెంట్లు సమర్పించనున్న ములాయం # కర్నూలు జిల్లాలో ఐదో రోజుకు చేరిన వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర. #నేడు లింగాపురం నుంచి ప్రారంభంకానున్న వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర. ఓంకారం, కడమలకాల్వ, వెంగళ్‌రెడ్డిపేటలో వైఎస్ జగన
పూర్తి వివరాలు..

ఈ నెల 26కి అసెంబ్లీ సిద్ధం: నారాయణ

ఏపీ రాజధాని అమరావతిలో అసెంబ్లీ భవనాల నిర్మాణాలు పూర్తి కావొచ్చాయి. ఈ నెల 26నాటికి అసెంబ్లీ, మండలి భవనాలు సిద్ధం అవుతాయని మున్సిపల్ మంత్రి నారాయణ అన్నారు. ఇవాళ భవన నిర్మాణాలను పరిశీలించిన మంత్రి.. పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే సమావేశాలు నవ్యాంధ్రలోనే జరుగుతాయని.. సీఎం, స్పీకర్ సభ నిర్వహణపై చర్చించి తేదీలను ప్రకటిస్తారన్నారు.
పూర్తి వివరాలు..

డిజిధన్ మేళా కు భారీ స్పందన:ఆకట్టుకున్న ఆధార్ కౌంటర్:

విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం లో ఏర్పాటు చేసిన డిజిధన్ మేళ లో ఆధార్ సంస్థ ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ ఆకర్షణగా నిలిచింది. రెండు రోజుల పాటు ఆధార్ సంబంధిత సేవలను లక్కీ గ్రాహక్ యోజన, డిజిధన్ వ్యాపార్ యోజన కార్యక్రమంలో భాగంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంలో కొత్త ఆధార్ కార్డు కావాలన్న, ఉన్న కార్డులో సవరణలు, మార్పులు చేసుకోవాలన్న సునాయాసమే అంటున్నారు ఆధార్ అధికారులు. కొద్ధి సేపట్లనో ప
పూర్తి వివరాలు..

నారావారి పల్లె లో 30 పడకల ఆసుపత్రి: పూనంమాలకొండయ్య

చిత్తూరు జిల్లా ముఖ్యమంత్రి స్వగ్రామం నారావారిపల్లెలోని ప్రస్తుతం ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం 20,500 మంది జనాభాకు సేవల అందిస్తున్న పీహెచ్ సీను సామాజిక ఆరోగ్య కేంద్రంగా మార్చుతున్నారు. ఈ కొత్త సామాజిక ఆరోగ్య కేంద్రానికి అదనపు సిబ్బందితో పాటు ఇతర వ్యయం కింద రూ. 6 కోట్ల 8 లక్షలు ఖర్చవుతుందని వైద్య ఆరోగ్య, సంక్షే
పూర్తి వివరాలు..

రెండునెలల రబీ వడ్డీ మాఫీ లబ్ది ప్రతిరైతుకు అందాలి -టెలికాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు

ప్రధాని శ్రీ నరేంద్రమోడి ప్రకటించిన 2నెలల రబీ వడ్డీమాఫీ ప్రయోజనం రాష్ట్రంలో ప్రతిరైతుకు అందేలా బ్యాంకర్లు మరింత శ్రద్ధ తీసుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ‘జన్మభూమి-మాఊరు’ కార్యక్రమంపై మంగళవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రబీ రుణాల పంపిణీని మరింత వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రణాళికా మండలి ఉపాధ్యక్షులు సి. కుటుంబరావు మాట్లాడుతూ రబీ రుణాల మంజూరులో జరుగుతున్
పూర్తి వివరాలు..

వెలుగుచూసిన రూ.4,807 కోట్ల నల్లధనం

పెద్ద నోట్ల రద్దు అనంతరం దేశవ్యాప్తంగా ఆదాయపు పన్ను శాఖ నిర్వహించిన దాడులు, సోదాల్లో రూ.4,807 కోట్ల నల్లధనం బయటపడినట్లు ఐటీ వర్గాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా 1,138 చోట్ల తనిఖీలు నిర్వహించగా, దాదాపు 5,184 మందికి నోటీసులు జారీ చేశామని తెలిపాయి. మొత్తంగా రూ.609.39 కోట్ల విలువైన నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని, ఇందులో రూ. 112 కోట్లు కొత్త నోట్ల రూపంలో ఉన్నాయని పేర్కొన్నారు
పూర్తి వివరాలు..

బిర్యానీకూడా బ్యాన్ చేయాలి

తమిళనాడులో సాంప్రదాయంగా వస్తోన్న జల్లికట్టు క్రీడకు మద్దతు పెరిగిపోతోంది. ఇప్పటికే ఈ క్రీడకు సంబంధించి ఏకంగా ప్రత్యేక చట్టం చేయాలంటూ కేంద్రానికి తమిళనాడు ప్రభుత్వం విన్నపంచేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సౌతిండియా ఫిల్మ్ స్టార్ కమల్ హాసన్ కూడా జల్లికట్టు క్రీడపై ఆసక్తికర కామెంట్ చేశాడు. జల్లికట్టు క్రీడ జంతుహింసకిందకు వస్తుందనుకుంటే, బిర్యానీకూడా బ్యాన్ చేయాలని కమల్ కామెంట్ చేశాడు.
పూర్తి వివరాలు..

జనవరి 13.. జడ్జ్ మెంట్ డే..

ములాయం కుటుంబ కథాచిత్రం పూటకో మలుపు తిరుగుతూ మరింత రక్తి కట్టిస్తోంది. కాబోయే సీఎం కొడుకేనంటూ సోమవారం ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చిన ములాయం.. ఆ దిశగా ప్యాచ్ అప్ పనుల్ని చకచకా కానిచ్చేస్తున్నారు. మంగళవారం అనూహ్యంగా అఖిలేష్ తో భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర సేపు మంతనాలాడారు. చీలిక లేనట్లేనంటూ క్యాడర్ కు సంకేతాలిచ్చారు కూడా. అయితే.. ఈ తండ్రీ కొడుకులిద్దరి తరఫున ఎలక్షన్ కమిషన్ దగ్గరున్న ఫిర్యాదు లేఖలైతే పెం
పూర్తి వివరాలు..

చంద్రబాబుపాలనకు యోగ్యుడా?: జగన్

ఎన్నికల సమయంలో అమలుకు సాధ్యంకాని హామీలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. ఇలాంటి వ్యక్తి సీఎంగా ఉండటానికి యోగ్యుడా అని ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ ప్రశ్నించారు. పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెడితే, చంద్రబాబు ఇప్పుడు దాన్ని కూడా నీరుగార్చారని విమర్శించారు. నాడు 108కు పోన్‌ చేస్
పూర్తి వివరాలు..

పేదల ఆకలి కేకలు తీర్చేది టీడీపీ ప్రభుత్వమే:మంత్రి పల్లె

అనంతపురం:పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువు మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన 4 వ విడుత జన్మభూమి -మా ఊరు ముగింపు వేడుకలకు హాజరైన ఐటీ శాఖ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి...... పేదల ఆకలి కేకలు తీర్చేది టీడీపీ ప్రభుత్వమే అని పోలవరం, పట్టిసీమలు ఏపీ కి ప్రధాన జీవనాడులు 2018 కి పోలవరం పూర్తి చేసి ఏపీ ని కరువు రహిత రాష్ట్రంగా మార్చాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పమని ఎన్ టీ ఆర్ మనసపుత్రిక హం
పూర్తి వివరాలు..

చంద్రబాబు దావోస్‌ పర్యటన శుద్ధ దండగ – విమర్శలు ఆపి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టండి – ప్రభుత్వానికి బొత్స సత్యనారాయణ హితవు

– చంద్రబాబు దావోస్‌ పర్యటన శుద్ధ దండగ – విమర్శలు ఆపి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టండి – ప్రభుత్వానికి బొత్స సత్యనారాయణ హితవు హైదరాబాద్ః తమ అధినేత వైయస్‌ జగన్‌ సభలకు  వస్తున్న స్పందన చూడలేకే టీడీపీ భూమా అఖిల ప్రియను అడ్డుపెట్టుకుని సిగ్గుమాలిన రాజకీయాలకు పాల్పడుతుందని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. రెండు రోజులుగా అమరావతి, గుంటూరు జిల్లాల్లో వైయస్‌ జగన్‌ పర్య
పూర్తి వివరాలు..

ముగిసిన దావోస్ పర్యటన

ముగిసిన దావోస్ యాత్ర. జూరిచ్ నుంచి బయల్దేరిన ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం. ఈఅర్ధరాత్రి 12.15కు ఢిల్లీ చేరుకోనున్న సీఎం. వెంటనే ఢిల్లీ నుంచి బయలుదేరి విజయవాడకు రానున్న ముఖ్యమంత్రి.
పూర్తి వివరాలు..

మంత్రి మృణాళిని తూర్పుగోదావరి పర్యటన

కాకినాడలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గృహనిర్మాణం, డిఆర్.డిఏ, డ్వామా, పారిశుధ్య అధికారులతో జిల్లా అభివృద్ది కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించిన గ్రామీణాభివృద్ది, గృహనిర్మాణం మరియు పారిశుధ్య శాఖ మంత్రి డా.కిమిడి మృణాళిని.
పూర్తి వివరాలు..

జన్మభూమి రుణం తీర్చుకోండి: చంద్రబాబు

ఏ దేశంలో అయినా ప్రవాసులు కలిసికట్టుగా ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. దావోస్ పర్యటన ముగించుకుని జ్యూరిచ్ చేరుకున్న ఆయన.. అక్కడి ప్రవాసాంధ్రులతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో NRIలు పెట్టుబడులు పెట్టాలని కోరిన సీఎం.. జన్మభూమి రుణం తీర్చుకునే అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. అటు ప్రవాసులు స్థానిక రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరించాలన్నారు.
పూర్తి వివరాలు..

2945 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

పలు విభాగాల్లో 2945 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి కేంద్ర రిజర్వు పోలీస్ దళం (CRPF) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఏపీకి 137 పోస్టులు, తెలంగాణకు 100 పోస్టులు కేటాయించారు. SSCతో పాటు హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్, టెక్నికల్ కోర్సులు చేసిన వారు అర్హులు. ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రారంభ తేదీ: 31/01/17 చివరితేదీ: 01/02/17 వెబ్‌సైట్: <>http://crpf.nic.in/<<>>
పూర్తి వివరాలు..

సిబ్బంది కొరత వల్లే రైలు ప్రమాదాలు

క్షేత్రస్థాయిలో తగినంత సిబ్బంది లేకపోవడం వల్లే తరుచూ రైలు ప్రమాదాలు జరుగుతున్నాయని దక్షిణమధ్య రైల్వే మాజీ జనరల్ మేనేజర్ దాసు అభిప్రాయపడ్డారు. అలాగే ప్రమాదాల నివారణకు తగిన బడ్జెట్ కేటాయించకపోవడం కూడా మరో కారణమన్నారు. టెక్నాలజీ పెరుగుతున్నప్పటికీ ప్రమాదాలు చోటుచేసుకుంటుండటం విచారకరమన్న ఆయన.. ప్రమాదాల నివారణపై నిపుణులు సూచించిన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రానికి సూచించారు.
పూర్తి వివరాలు..

సహాయకచర్యలు ముమ్మరం చేయండి: గవర్నర్

హిరాఖండ్ ఎక్స్ ప్రెస్ దుర్ఘటనపై తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయకచర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించిన ఆయన.. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని తెలిపారు. స్థానిక నాయకులు పరిస్థితిని సమీక్షించాలని సూచించారు. అటు ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు వైసీపీ అధినేత జగన్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
పూర్తి వివరాలు..

రైతుల కన్నీరు మంచిది కాదు: పవన్

రైతుల కంట కన్నీరు ఎవరికీ మంచిది కాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప.గో. జిల్లా పోలవరంలోని మూలలంక, అమరావతి ప్రాంతంలో కృష్ణానది లంక భూముల రైతుల కన్నీరు ఏపీకీ క్షేమకరం కాదని ట్విట్ చేశారు. వందల ఎకరాల మాగాణి భూమిని రైతుల అంగీకారం లేకుండా డంపింగ్ యార్డుగా మార్చడం ఎంతవరకు న్యాయమో ప్రజాప్రతినిధులు చెప్పాలని ప్రశ్నించారు. భూముల సేకరణకు ప్రభుత్వం చెప్పిన మేరకు రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలన్నారు
పూర్తి వివరాలు..

మంగళగిరిలో పర్యటించనున్న పవన్‌ కల్యాణ్‌

జనసేనాని, సినీన‌టుడు పవన్‌ కల్యాణ్ వ‌చ్చేనెల‌ 20న మంగళగిరిలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఇటీవ‌లే పవన్‌ కల్యాణ్‌ చేనేత రంగానికి తాను ప్రచారకర్తగా ఉంటాన‌ని ప్రకటించిన విష‌యం తెలిసిందే. పద్మశాలి సాధికారిత సంఘం ఆధ్వర్యంలో జరిగే చేనేత సత్యాగ్రహం, పద్మశాలీ గర్జన కార్యక్రమాల్లో కూడా తాను పాల్గొంటాన‌ని సంఘం ప్రతినిధులకు ఆయ‌న చెప్పారు. ఈ సంద‌ర్భంగా పద్మశాలి సాధికారిత సంఘం నేత‌లు మాట్లాడుతూ... రాష్ట్ర స‌ర్కారు త
పూర్తి వివరాలు..

నష్టపరిహారంలో వివక్ష కూడదు.. జనసేన డిమాండిదే!: పవన్ కల్యాణ్

భూముల సేకరణకు ముందు ఎంతమేరకు నష్టపరిహారాన్ని రైతులకు ఇస్తామని చెబుతారో అంత మొత్తం ఇవ్వాల్సిందేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. పట్టా రైతులకు ఒక రకంగా, లంక భూముల రైతులకు మరోలా వివక్ష చూపిస్తున్నారని ఆరోపించిన ఆయన, సేకరించిన భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుంటే, వాటిని సాగు భూములుగానే రైతులకు వదిలేయాలని జనసేన డిమాండ్ చేస్తున్నట్టు తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. అసలు గ్రీన్ ట
పూర్తి వివరాలు..

వీర్రాజుకు కోపం ఎవరిమీద?

బిజెపి సీనియర్ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడినట్లు వచ్చిన ఒక వార్త ఆశ్చర్యంగా ఉంది. నక్సలైట్లను ఉద్దేశించి ఆయన చేసిన ఒక వ్యాఖ్యలు ఒక ఎత్తు అయితే రాజమండ్రి వచ్చి ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేలను చంపమనండి అని అనడం చిత్రంగా ఉంది.ఎమ్మెల్యేల వద్ద డబ్బు తీసుకుని డంప్ లో దాచుకుని తర్వాత మావోయిస్టులు లొంగిపోతున్నారని వీర్రాజు అంటున్నారు. ఆంద్రజ్యోతిలో వచ్చిన ఈ కదనం చదవండి దీని అర్దం ఏమిటో ఎవరికి వా
పూర్తి వివరాలు..

సీఎం కేసీఆర్ తిరుపతి పర్యటన ఖరారు

తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ పర్యటన ఖరారైనట్లు సమాచారం. ఈ నెల 30న తిరుమల, విజయవాడలో ఆయన పర్యటించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో పలు దేవాలయాల్లో సీఎం మొక్కుకోగా.. ఈ సందర్భంగా ఏపీలోని ఆలయాల్లో వాటిని తీర్చుకోనున్నారు. కాగా ఇప్పటికే వరంగల్ భద్రకాళి అమ్మవారికి బంగారు కిరీటాన్ని సమర్పించిన కేసీఆర్.. శ్రీవారికి, కనకదుర్గమ్మకు ప్రత్యేకంగా ఆభరణాలు తయారుచేయించారు.
పూర్తి వివరాలు..

నేడు ఢిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. నగదురహిత లావాదేవీలపై ముఖ్యమంత్రుల కమిటీ రూపొందించిన నివేదికను మంగళవారం ప్రధాని మోదీకి చంద్రబాబు అందజేయనున్నారు. కాగా దావోస్ పర్యటన వివరాలు, అక్కడ చేసుకున్న ఒప్పందాలను ఆయన ప్రధానికి వివరించే అవకాశం ఉంది.
పూర్తి వివరాలు..

చలి చంపేస్తోంది

విశాఖ మన్యంలో చలితీవ్రత ప్రజలను తీవ్ర ఇబ్బంది పెడుతోంది. తగ్గుతున్న ఉష్ణోగ్రతలతో ఉదయాన్నే బయటకు వచ్చేందుకు ప్రజలు వణుకుతున్నారు. లంబసింగిలో 4, చింతపల్లిలో 7, పాడేరులో 6, మినుమలూరులో 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు పొగమంచు కూడా పట్టడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
పూర్తి వివరాలు..

ఆగస్టులో అందరు వైకాపా ఎంపీల రాజీనామా: జగన్ సంచలన నిర్ణయం

ఈ సంవత్సరం ఆగస్టులో వైకాపా ఎంపీలంతా రాజీనామా చేయనున్నారని వైఎస్ జగన్ సంచలన ప్రకటన చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాను ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వానికి మూడేళ్ల సమయం ఇవ్వాలని తాము ముందుగానే నిర్ణయించామని, మూడేళ్లు పూర్తయ్యే వరకూ వేచి చూస్తామని వెల్లడించిన మూడేళ్ల కాలపరిమితి మరో నాలుగు నెలల్లో ముగుస్తుందని, ఈలోగా హోదాను ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి హోదా కోసం బడ్జెట్ సమావేశాల్లో ఒత్తిడి తెస్తామని, ఆ
పూర్తి వివరాలు..

గవర్నర్ కు ఘనస్వాగతం

ఇందిరాగాంధీ మున్సిపాల్ స్టేడియంలో నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలలో ముఖ్యఅతిధిగా పాల్గొనేందుకు ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర గవర్నర్ శ్రీ ఇ.ఎస్.ఎల్ నరసింహన్ కు ఘనస్వాగతం లభించింది. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న గవర్నర్ దంపతులకు కృష్ణా జిల్లా ఇన్ చార్జ్ మంత్రి శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు, నగర మేయర్ కోనేరు శ్రీధర్, నగర పోలీస్ కమీషనర్ గౌతమ్ సవాంగ్ తదితరులు
పూర్తి వివరాలు..

చంద్రబాబునే టార్గెట్ చేసిన పవన్

రేపు తలపెట్టిన నిరసన ర్యాలీలను అడ్డుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబు సర్కార్ ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ టార్గెట్ చేసుకుని పెట్టిన ట్వీట్ శరవేగంగా వైరల్ అయింది. ప్రత్యేక హోదాకు, జల్లికట్టు ఉద్యమానికి సంబంధం ఏంటని ప్రశ్నించిన చంద్రబాబుకు, పవన్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే. జల్లికట్టు స్ఫూర్తితో యువత ముందుకు వస్తున్నప్పుడు కుదిరితే యువతకు సహకరించాలని పవన్ కోరారు. అంతేకానీ, వ
పూర్తి వివరాలు..

అణచివేత, బెదిరింపులతో ఉద్యమాన్ని ఆపలేరు:ధర్మాన

ఆంధ్రప్రదేశ్‌ లో అప్రజాస్వామిక పాలన సాగుతోందని మాజీ మంత్రి, వైయస్సార్ సీపీ నాయకుడు ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. ప్రజలను ఆకాంక్షను అణచివేయాలని ప్రభుత్వం చూస్తోందని, ప్రపంచంలో ఇలాంటి అరెస్ట్ లు ఎక్కడా జరగలేదని వాపోయారు. దుష్ట సంప్రదాయానికి ప్రభుత్వం తెరలేపిందని ధ్వజమెత్తారు. ఎంత అణచివేస్తే ఉద్యమం అంత ఉధృతమవుతుందని ధర్మాన హెచ్చరించారు. అణచివేత, బెదిరింపులతో ప్రజా ఉద్యమాన్ని ఆపలేరని మాజీ మంత్రి
పూర్తి వివరాలు..

అభివృద్ధిలో ఏపీ దూసుకుపోతోంది: జైట్లీ

ఏపీ ఏటా రెండంకెల వృద్ధి రేటు నమోదు చేస్తుందని.. ఇది దేశ వృద్ధి రేటు కంటే అధికమని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. సులభతర వాణిజ్యంలో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉందని విశాఖలో జరుగుతున్న CII సదస్సులో పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక అవకాశాలు ఉన్నాయన్న ఆయన.. పోలవరం పూర్తయితే అభివృద్ధిలో ఏపీ మరింత దూసుకెళ్ళడం ఖాయమన్నారు. అటు GSTతో దేశమంతా ఒకే మార్కెట్‌గా మారుతుందని అన్నారు.
పూర్తి వివరాలు..

చంద్రబాబును ప్రశ్నించిన పవన్ కళ్యాణ్

ప్రత్యేక హోదా అంశాన్ని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకు వెళ్లకపోవడం నైతికంగా తప్పు అని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా వల్ల ఏమి ప్రయోజనాలు అని బాబు అడుగుతున్నారని అన్నారు. నోట్ల రద్దు పై కూడా చంద్రబాబు ఇలా మాట్లాడారని, తానే నోట్ల రద్దు గురించి చెప్పారని, ఆ తర్వాత ప్రజల ఇబ్బంది పడుతున్నారని మీరే చెప్పారని ఆయన అన్నారు.ప్రత్యేక హోదా విషయంలో ఏమి ఇబ్బంది వచ్చిందని మాట మార్చారని అన్నారు. సింగప
పూర్తి వివరాలు..

ప్రజల కోసం అన్నయ్యతో విభేధించా: పవన్

ప్రజలకు మేలు జరుగుతుందనే కుటుంబం, అన్నయ్యతో విభేధించానని పవన్ కళ్యాణ్ తెలిపారు. APకి అన్యాయం జరిగిందని చెప్పి ఓట్లు వేయించుకున్న నేతలు.. మరింత అన్యాయం జరిగేలా వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపైనే ప్యాకేజీ అన్న ముసుగు వేశారన్న పవన్.. గురువారం విశాఖలో యువత ఆందోళనకు గంటైనా అనుమతి ఇవ్వాల్సి ఉందన్నారు. పోలవరంపై అనంతపురంలో వేసిన ప్రశ్నకు ఇంతవరకు ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదన్నారు.
పూర్తి వివరాలు..

అందుకే స్థాపించా.. అందుకే మాట్లాడలేదు: పవన్

దేశంలో, రాష్ట్రంలో అవకాశవాద రాజకీయాలను చూసి విసుగుచెంది తాను జనసేన పార్టీని స్థాపించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. సమస్యలను ప్రభుత్వాలు పరిష్కరించకుండా.. సాగదీస్తూ ప్రజలను మభ్యపెట్టడం చూసి చలించలేకపోయానని పేర్కొన్నారు. అటు ఓటుకు నోటు ఇవ్వడం అనేది టీడీపీ ఒక్కటే చేయలేదని, అన్ని పార్టీలు ఎప్పట్నుంచో చేస్తున్నాయని అందుకే దానిపై ఇంతవరకు స్పందించలేదన్నారు. అటు వర్మపై ఎలాంటి వ్యాఖ్యలు చేయనని ఆయన చెప్పారు.
పూర్తి వివరాలు..

దక్షిణాదివాసులు మీ బానిసలు కారు! జాతీయ మీడియా ఆలోచించాలి! బీజేపీది నియంతృత్వ పరిపాలన! కేంద్రంలో బీజేపీది ‘డిక్టేటివ్‌ ప్రజాస్వామ్యం’! వెంకయ్యా నాలుక తిప్పుతూ మాట్లాడితే ఊరుకోం! దక్షిణాదిలో ‘మినీ బీజేపీ’ !హోదాపై చంద్రబాబుది నైతిక తప్పిదం: పవన్‌ కల్యా

ఉత్తరాది నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఏపీతోపాటు దక్షిణాది రాష్ట్రాలపై తీవ్ర వివక్ష చూపిస్తోందని జనసేన అధిపతి పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాల సంస్కృతి, సాంప్రదాయాలను అవమానిస్తోందన్నారు. దక్షిణాది వారిని కేవలం ఓట్లు వేసే బానిసలుగానే చూస్తున్నారని ఆగ్రహించారు. మాతృభూమిని, దాని గౌరవాన్ని కాపాడుకునేందుకు ఉత్తరాది నాయకత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతామని ప్రకటించారు. శుక్రవారం హైదరాబాద్‌
పూర్తి వివరాలు..

జగన్ కు ఘనస్వాగతం

పశ్చిమగోదావరిః వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ కు ద్వారకతిరుమలలో ఘన స్వాగతం లభించింది. పోటెత్తిన జనం ప్రవాహం మధ్య వైయస్ జగన్ సభా ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. జై జగన్ జన నినాదాలతో వేదిక హోరెత్తింది. పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు బహిరంగసభకు భారీగా తరలివచ్చారు. జన ప్రవాహంతో పశ్చిమగోదావరి జిల్లా సముద్రాన్ని తలపించింది.  కాసేపట్లో వైయస్ జగన్ సమక్షంలో కోటగిరి విద్యాదర్ రావు తనయుడు కోటగిరి
పూర్తి వివరాలు..

కాంగ్రెస్ కు పునరుజ్జీవనం:సిధ్ధూ

మాజీ క్రికెటర్‌, కాంగ్రెస్‌ తరఫున అమృత్‌సర్‌ తూర్పు నియోజకవర్గం అభ్యర్థి నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పంజాబ్‌లో ఇప్పటికే కాంగ్రెస్‌ భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో సిద్ధూ ఇంటి వద్ద కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా సిద్ధూ మాట్లాడుతూ.. ‘ఇది కాంగ్రెస్‌కి పునరుజ్జీవనం లాంటిది. ఈ ఫలితాలు ఆరంభం మాత్రమే. ఇక ఇక్కడ నుంచి కాంగ్రెస్‌ విజయం దిశగా ముందుకు వ
పూర్తి వివరాలు..

మళ్ళీ తెరపైకి రామమందిరం

ఉత్తరప్రదేశ్ లో భారీ ఆధిక్యంలో విజయం సాధించిన బీజేపీకి శివసేన అభినందనలు తెలిపింది. అభినందనలతో పాటు మళ్లీ రాం మందిరం అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. అయోధ్యలో రాం మందిరం త్వరలో కడతారని ఆశిస్తున్నామని శివసేన పేర్కొంది. 'రాముడిని వనవాసంలో ఉంచే కాలం ముగిసింది. ఇప్పుడిక అయోధ్యలో రాం మందిరం కడతారని మేము ఆశిస్తున్నాం' అని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మీడియాకు తెలిపారు. ఎంతోకాలంగా కలిసిమెలిసి ఉన్న శివసేన, బీజేప
పూర్తి వివరాలు..

మణిపూర్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం:పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్‌ మాధవ్‌

మణిపూర్‌లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా వెళ్తొందని పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్‌ మాధవ్‌ అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ‘భాజపాకి ఇప్పటికే కొందరు మద్దతు పలుకుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మద్దతు మాకే లభిస్తుంది’ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌, ఇబోబీ సింగ్‌ ప్రభుత్వంపై ప్రజలకు ఎంత వ్యతిరేకత ఉందనే విషయం ఈ ఫలితాల ద్వా
పూర్తి వివరాలు..

విజన్‌ 2029 ప్రతిబింబమే ఈ బడ్జెట్‌: ఏపీ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు

రాష్ట్ర ప్రజలకు పాలన చేరువ చేసే లక్ష్యంతోనే హైదరాబాద్‌ నుంచి ముందుగానే అమరావతికి పాలన తీసుకొచ్చామని ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. బుధవారం ఏపీ రాజధాని అమరావతి వేదికగా తొలి బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ ప్రసంగం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రపంచస్థాయి నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతాం. ఎన్నో అంశాల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశానికే తలమానికంగా నిలుస్తోంది. విభజనతో ఎన్న
పూర్తి వివరాలు..

మహిళలను అన్ని రకాలుగా మోసం చేశారు:అసెంబ్లీ మీడియాపాయింట్ లో రోజా వ్యాఖ్యలు

అమరావతి: బడ్జెట్ చూస్తే బాబు మహిళా వ్యతిరేకి అని మరోసారి ప్రూవ్ అయ్యిందని వైయస్సార్సీపీ  మహిళా అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. ఇది నారావారి అంకెల గారడీ తప్ప మహిళలకు ఉపయోగపడేలా లేదని దుయ్యబట్టారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో అసలు, వడ్డీతో కలిపి డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పి డ్వాక్రా మహిళలను బాబు మోసం చేశారని మండిపడ్డారు.  ఇంకా ఏమన్నారంటే....రూ. 14వేల 200కోట్లు రుణాలుంటే కేవలం
పూర్తి వివరాలు..

కేటాయింపులు కాదు.. విదిలింపులే!:జగన్

బాత్రూంల నిధుల విషయంలో కూడా చంద్రబాబు దారుణంగా వ్యవహరించారని వైఎస్ఆర్‌సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో సంపూర్ణ పారిశుధ్యం సాధిస్తున్నామని, అందుకోసం 7.57 లక్షల బాత్రూంలు కడతామని చంద్రబాబు తన బడ్జెట్‌లో చెప్పారని, కానీ దానికి ఆయన కేటాయించింది మాత్రం 100 కోట్లు మాత్రమేనని అన్నారు. ఒక్కో బాత్రూంకు 15 వేల చొప్పున కనీసం 1050 కోట్లు కావాలని, ఈ లెక్కన ఆయన చేసిన కే
పూర్తి వివరాలు..

చంద్రబాబుదంతా అంకెల మాయ: వైఎస్ జగన్

చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్‌లో చూపించినదంతా అంకెల మాయేనని వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. ఏపీ బడ్జెట్ సమావేశాలు చూసిన తర్వాత బడ్జెట్‌లో వీళ్లు చూపిస్తున్న లెక్కలు యావత్ ఆంధ్ర రాష్ట్రం ఆశ్చర్యపోయేలా ఉన్నాయి ఈ బడ్జెట్‌లో చంద్రబాబు నాయుడు 2016-17కు సంబంధించి 11.61 శాతం వృద్ధిరేటు నమోద
పూర్తి వివరాలు..

రోజాను చూసి అసెంబ్లీ కాదు కదా.. అసెంబ్లీలో అటెంటర్ కూడా భయపడడు:ఎమ్మెల్యే బొండా

అమరావతి: అసెంబ్లీ ప్రాంగణంలో టీడీపీ ఎమ్మెల్యేలు మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ.. ‘‘రోజాను చూసి అసెంబ్లీ భయపడుతోందంటున్నారు. అసెంబ్లీ కాదు కదా.. అసెంబ్లీలో అటెంటర్ కూడా భయపడడు. హెల్పర్ కూడా భయపడడు. రోజాను చూసి ఎందుకు భయపడాలి?. నువ్వు సరిగ్గా ఉండు. నీ ప్రవర్తన మార్చుకో. నీ తోటి శాసనసభ్యులను కూడా నువ్వు గౌరవించడం నేర్చుకో. అంతేకానీ అహకారం ధోరణి ప్రవర్త
పూర్తి వివరాలు..

మీరు మంత్రులుగా ఉండటమే రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం: జగన్

అమరావతి: మనిషన్నాక ఏదైనా చెబితే కాస్తైనా విశ్వసించేలా ఉండాలి.. కానీ అసలు మీ మాటల్లో నమ్మకం లేదు.. సిన్సియారిటీ లేదు.. అసలు మీరు మంత్రులుగా ఉండటమే రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం అంటూ వైసీపీ అధినేత జగన్ విరుచుకు పడ్డారు. పోలవరం ముంపు గ్రామాల్ని ఏపీలో కలపడంపై మాట్లాడుతూ ఒకింత అసహనానికి గురయ్యారు. ప్రభుత్వం అధికారంలోకి రాక ముందే పోలవరం ప్రాజెక్టుకు 5,555కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. పోలవరానికి మూడేళ్ల
పూర్తి వివరాలు..

అక్కడే రోజా క్షమాపణ చెప్పాలి: యామిని బాల

అమరావతిః వైసీపీ ఎమ్మెల్యే రోజా ఏ చట్టసభలో అయితే దళిత ఎమ్మెల్యే అనితను అవమానించారో అక్కడే వారికి క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే యామిని బాల అన్నారు. గురువారం ఆమె అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ రూల్స్‌ ప్రకారం రోజా క్షమాపణ కోరితే సభకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. సభలోనే కాకుండా బయట కూడా మాటలతో రెచ్చగొట్టి తిరిగి అసెంబ్లీకి వస్తానంటే ఎలా కుదురుతుందని యామిని బాల అన్నారు.
పూర్తి వివరాలు..

ఇరిగేషన్ మంత్రికి ఇరిటేషన్ ఎక్కువైంది:చెవిరెడ్డి

అమరావతి: ఇరిగేషన్ మంత్రికి ఇరిటేషన్ ఎక్కువైందని, క్వశ్చన్ అవర్‌లో క్వశ్చన్ వేస్తే బల్లలు కొడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. గురువారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. పట్టిసీమ, రాజధాని, ఇప్పుడు పోలవరం చేపట్టి కాంట్రాక్టర్‌గా మారిపొయారని ఆయన అన్నారు. పోలవరం అంచనాలను భారీగా పెంచేశారని చెవిరెడ్డి అన్నారు.
పూర్తి వివరాలు..

విజయనగరం ఎమ్మెల్యే ప్యానల్ స్పీకర్ గా నియామకం

అమరావతి: విజయనగరం జిల్లా మహిళకు అరుదైన గౌరవం... రాష్ట్ర శాసనసభ ప్యానల్ స్పీకర్ గా విజయనగరం ఎమ్మెల్యే మీసాల గీతను నియమించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.ఈ సందర్భంగా MLA గీత తన నియామకం పట్ల స్పీకర్ కు మరియు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు
పూర్తి వివరాలు..

ఏపీకి రైల్వే జోన్ విషయం త్వరలో ఓ కొలిక్కి వస్తుంది: వెంకయ్య

ఏపీకి రైల్వే జోన్, గిరిజన, కేంద్రీయ వర్సిటీ ఏర్పాటుపై త్వరలో ఓ కొలిక్కి వస్తుందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన వెంకయ్య.. ఏపీని అన్ని విధాలుగా ఆదుకుంటామని మరోసారి స్పష్టం చేశారు. పోలవరం ముంపు మండలాలు ఏపీలో కలుపుతూ తొలి కేబినెట్‌లోనే ఆర్డినెన్స్ తీసుకువచ్చామన్నారు. హోదా వల్ల వచ్చే ప్రయోజనాలతో ప్యాకేజీ ఇస్తున్నాం.. హోదాతోనే అన్నీ వస్తాయని అనుకోవడం త
పూర్తి వివరాలు..

ప్రజామోద బడ్జెట్:మంత్రి పీతల సుజాత

ప్రజామోద బడ్జెట్ 1,56,999 కోట్ల తో బడ్జెట్ ను ప్రవేశపెట్టడం ముఖ్యమంత్రిగారి ఘనత రోజా ఫ్రివిలేజ్ కమిటి అంటే బయపడిపోతుంది వెలగపూడి : మంత్రి శ్రీమతి పీతల సుజాత గారు వెలగపూడి సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ (2017-2018) ప్రజామోద బడ్జెట్. రాష్ట్రం ఆర్ధికంగా అప్పులలో ఉన్నప్పటికి అందరూ సంతోషంగా ఉండలని ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారు. రాష్ట్రం ప్రస్తుతం 16,000 వేల కోట్ల లోటు బడ్జెట్ లో ఉంది. రైతుల మ
పూర్తి వివరాలు..

ఏ పి లో కొనసాగుతున్న ఎమ్మెల్సీ పోలింగ్

అమరావతి: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ప్రశాంతంగా కొనసాగుతోంది. నెల్లూరు జిల్లాలో 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ మందకొడిగా కొనసాగుతోంది. నెల్లూరు, కావలి, ఆత్మకూరు, గూడూరు, నాయుడుపేట రెవెన్యూ డివిజన్లలో పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేశారు. జిల్లావ్యాప్తంగా 852 ఓట్లు ఉండగా.. అత్యధికంగా నెల్లూరులో 261 ఓట్లు ఉన్నాయి. తెదేపా తరపున వాకాటి నారాయణరెడ్డి, వైకాపా తరప
పూర్తి వివరాలు..

జమ్మలమడుగులో ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్ జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జమ్ములమడుగులో శుక్రవారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు శుక్రవారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే... జమ్ములమడుగులో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్‌లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికలను అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే
పూర్తి వివరాలు..

ప్రతి పార్కూ హ్యాపీనెస్‌ సెంటర్‌ : సీఎం చంద్రబాబునాయుడు

రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ప్రకృతితో మమేకమయ్యేలా నగరాల్లోని ఉద్యానాలను హ్యాపీనెస్‌ సెంటర్లుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. నగరాలు, పట్టణాల్లోని బహిరంగ ప్రదేశాల్లో అవుట్‌డోర్‌, ఇండోర్‌ ఫిట్‌నెస్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని, వీటిల్లో ఏడాది పొడవునా వారాంతాల్లో పోటీలు, ఈవెంట్లు, ఎగ్జిబిషన్లు నిర్వహించాలని సూచించారు. ప్రతీ ఆసుపత్రిలో తప్పనిసరిగా గ్రీనరీ ఉండేలా చూడాలన్నారు. గ్రీన్
పూర్తి వివరాలు..

టీడీపీ తరఫున ఎక్కువకాలం కేంద్ర మంత్రి గా ఉన్న అశోక్‌ గజపతి రాజు ను అభినందించిన పార్టీ ఎంపీలు

తెలుగుదేశం పార్టీ తరఫున అశోక్‌ గజపతి రాజు ఓ ప్రత్యేక రికార్డు నెలకొల్పారు. కేంద్ర మంత్రిగా అత్యధిక కాలం పనిచేసిన ఎంపీగా నిలిచారు. పార్లమెంటు సభ్యునిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే కేంద్ర మంత్రిగానూ ప్రమాణస్వీకారం చేసిన అశోక్‌గజపతి రాజు... గత 34 నెలలుగా మంత్రి పదవిలో కొనసాగుతున్నారు. గతంలో కేంద్రంలో మంత్రులుగా ఉన్న టీడీపీ సభ్యులు గరిష్ఠంగా రెండేళ్లపాటే మంత్రి పదవుల్లో కొనసాగారు. వీపీ సింగ్‌ నేతృత్వం
పూర్తి వివరాలు..

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తాం:పల్లె

విజయవాడ: a ప్లస్ కన్వెన్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ఎపిజెఫ్ ప్లీనరీ కి హాజరైన సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ..... మంత్రి పల్లె కామెంట్స్... ■జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది... ■ అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ మంజూరు.. ■ రాష్ట్రంలో 15 వేల మందికి ఆక్రిడిటేషన్లు మంజూరు చేసాం.. ■జర్నలిస్టులకు హెల్త్ కార్డ్స్ తో ఉచిత వైద్యం అన్ని ఆసుపత్రుల్లో అమలు అ
పూర్తి వివరాలు..

బొబ్బిలి బెబ్బులికి దక్కిన మంత్రి పదవి

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ విస్తరణ లో బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావుకు మంత్రి పదవి లభించింది. ఈయన గత మూడు సార్లు నుంచి బొబ్బిలి అసెంబ్లీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయనకు మంత్రి పదవి రావటం పట్ల జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేసారు...
పూర్తి వివరాలు..

లోక్‌సభ స్థానాలకు ఇన్‌ఛార్జులుగా మంత్రులు పార్టీ సమన్వయ సంఘ సమావేశంలో వెల్లడి

ఉద్యోగుల బదిలీల్లో జోక్యం చేసుకుని డబ్బులు తీసుకుంటే పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని.. అప్రమత్తంగా ఉండాలని మంత్రులు, పార్టీ నాయకులకు తెదేపా జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు హితవు చెప్పారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య అంతరం కనిపిస్తోందని, నాయకులు చెప్పిన పని చెప్పినట్టు చేస్తే బాగుంటుందని సూచించారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఎన్నో పథకాలు చేపడుతున్నా వాటిని జనంలోకి బలంగా తీసుకెళ్ల
పూర్తి వివరాలు..

దేవినేని నెహ్రూ మృతి పట్ల సంతాపం

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి దేవినేని నెహ్రూ మృతిపై గనుల శాఖ మంత్రి ఆర్ వీ సుజయ్ కృష్ణ రంగారావు దిగ్భ్రాంతి. ఆరుసార్లు శాసనసభ్యునిగా, ఎన్టీఆర్ హయాంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసి రాష్ట్రానికి సేవలందిండమే కాకుండా విజయవాడను టీడీపీకి కంచుకోటగా మార్చిన నెహ్రూ మృతి పార్టీకి తీరని లోటన్న మంత్రి ఆర్ వి సుజయ్ కృష్ణ రంగారావు.
పూర్తి వివరాలు..

కర్నూలు జిల్లా లో కె.ఈ పర్యటన

కర్నూలు: 1) కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం లో పర్యటిస్తున్న డిప్యూటీ సి.ఎం కే.ఈ క్రిష్ణమూర్తి. నియోజకవర్గం లో చేపట్టిన పలు అభివ్రుధ్ధి కార్యక్రమాలను ప్రారంభించిన డిప్యూటీ సి.ఎం. 2) కంబాలపాడు, బాపన దొడ్డిలో కోటి రూపాయలతో నిర్మించిన ఆర్ అండ్ బి రోడ్డుని ప్రారంభించిన డిప్యూటీ సి.ఎం . 3) క్రిష్ణగిరి మండలం గూడెంపాడులో కోటి 20 లక్షల రూపాయలతో నిర్మించనున్న హౌసింగ్ కాలనీకి శంఖుస్థాపన .
పూర్తి వివరాలు..