Weekly News

54 వ డివిజన్ సింగ్ నగర్ డాబా కోట్లు సెంటర్ వద్ద చలివేంద్రం ప్రారంబించడం జరిగింది

54 వ డివిజన్ సింగ్ నగర్ డాబా కోట్లు సెంటర్ వద్ద చలివేంద్రం ప్రారంబించడం జరిగింది. ఈ సందర్బంగా స్తానిక ప్రజలకు మజ్జిగ పంపిణి చేశారు. mla గారు మాట్లాడుతూ వేసవి కలం లో ఎండలు ఎక్కువగా ఉండడం వాళ్ళ పనికి వెళ్లి ఒచ్చే వారు ఈ చలివెంద్రల్లో నిల్లు మరియు మజ్జిగ తాగడం వలన వడ దెబ్బ తగలకుండా కాపాడుకోవచ్చు అని ఇలాంటి చలివేంద్రాలు సెంట్రల్ నియోజకవర్గం లో ప్రతి డివిజన్ లో ఏర్పాటు చేస్తాం అని చెప్పారు. ఈ కార్యక
పూర్తి వివరాలు..