Weekly News

రాననుకున్నారా, రాలేననుకున్నారా: అదే హోరు, అదే జోరు, అదే హుషారు....:చిరంజీవి

రాననుకున్నారా, రాలేననుకున్నారా? ఢిల్లీకి పోయాడు డ్యాన్స్‌లకు దూరమైపోయాడు. హస్తినా పురానికి పోయాడు హస్యానికి దూరమైపోయాడు. ఈ మధ్య కాలంలో మన మధ్య లేదు, అందుకే మాస్‌కు దూరమైపోయాడని అనుకుంటున్నారేమో. అదే మాసు, అదే క్లాసు. అదే హోరు, అదే జోరు, అదే హుషారు.’ అని ఖైదీ 150 ఫంక్షన్ లో చిరంజీవి అభిమానులని అలరించారు
పూర్తి వివరాలు..

ఖైదీ నంబర్ 150లో చిరు సెకండ్ లుక్..

దాదాపు దశాబ్దకాలం తరువాత మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సినిమా ఖైదీ నంబర్ 150. మెగా రీ ఎంట్రీగా భారీ హైప్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా తమిళ సూపర్ హిట్ కత్తికి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. విజయ్ హీరోగా మురుగదాస్ తెరకెక్కించిన కత్తి తమిళ నాట వందకోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అదే సినిమాను కొద్ది పాటి మార్పులతో చిరంజీవి హీరోగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి ద్
పూర్తి వివరాలు..

ఆ రోజులు బాగున్నాయ్

పాత రోజులే మధురం* ! టెన్షన్లు.. ఒత్తిళ్లు... డబ్బు సంపాదన... అతిగా ఆలోచనలు లేకుండా... ఉన్నంతలో కుటుంబమంతా కలసి... ఆనందంగా గడిపిన . �ఆ రోజులు బాగున్నాయ్..! ఆదివారం ఆటలాడుతూ... అన్నాన్ని మరచిన �ఆ రోజులు బాగున్నాయ్..! మినరల్ వాటర్ గోల లేకుండా... కుళాయి దగ్గర, బోరింగుల దగ్గర, బావుల దగ్గర... నీళ్లు తాగిన... �ఆ రోజులు బాగున్నాయ్..! ఎండాకాలం చలివేంద్రాల్లోని చల్లని
పూర్తి వివరాలు..

కర్ణాటకలో కంబాలా మంటలు

కర్ణాటకలో కంబాలా ఆటను అనుమతించాలంటూ హుబ్లి, మంగళూరులో ఆందోళనలు మొదలయ్యాయి. తమిళనాడులో జల్లికట్టును అనుమతిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసిన నేపథ్యంలో తమ రాష్ట్రంలోనూ కంబాలా మీద నిషేధాన్ని ఎత్తివేయాలనే డిమాండ్ బలపడుతోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధా రామయ్య కూడా దీనికి అనుకూలంగా ఉన్నారు. అవసరమైతే ఆర్డినెన్స్ ద్వారా అయినా కంబాలాకు అనుమతిస్తామని ప్రకటించారు.
పూర్తి వివరాలు..

మిస్ యూనివర్స్ జడ్జిగా సుస్మితా

మాజీ మిస్ యూనివర్స్ సుస్మితాసేన్‌కు అరుదైన గౌరవం లభించింది. ఈనెల 30న ఫిలిప్పీన్స్ లో జరగనున్న 65వ మిస్ యూనివర్స్ పోటీల న్యాయనిర్ణేతల ప్యానెల్‌లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం అందుకుంది. మిస్ యూనివర్స్ కిరీటాన్ని అందుకున్న 23ఏళ్ల తర్వాత అదే పోటీకి జడ్జిగా వ్యవహరించే ఛాన్స్ పొందటం ఆశ్చర్యంగా ఉందని, మిస్ యూనివర్స్ పీజెంట్ నిర్వాహకులు తనను గుర్తుపెట్టుకోవడం ఆనందకరమని సుస్మితా ఈ సందర్భంగా పేర్కొంది.
పూర్తి వివరాలు..

నాలోని నటుడు నా మాటే వినడు: ఎంపీ శివప్రసాద్

అతను డాక్టర్‌. పార్లమెంటు సభ్యుడు. అంతకన్నా మించి ఆయన కళాకారుడు. అదే, ఆయనను రాజకీయాల్లోకి నడిపించింది. మంత్రిని చేసింది. ఢిల్లీకి పంపింది. విభిన్నమైన నాయకుడిగా దేశంలో ఆయనకు ప్రత్యేకమైన పేరు తెచ్చింది. లీడర్‌గా ఆయన పార్టీ గీత దాటరు. ఆయనలోని యాక్టర్‌ మాత్రం ఏ ఆంక్షలకూ బద్ధుడై ఉండడు. ప్రజా సమస్యలను వినిపించడానికి ఆయన పార్లమెంటునే రంగస్థలంగా మార్చేసుకున్నారు. సమస్య తీవ్రతను బట్టీ, సందర్భానుసారం వేషాలత
పూర్తి వివరాలు..