Weekly News

విజయనగరం లో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు

విజయనగరం లో అత్యంత పురాతన సంత పేట శ్రీ జగన్నాధ స్వామీ ఆలయం లో వైకుంఠ ఏకాదశి సందర్బంగా 8.1.17 సా 6.00 గ కు జరిగే దీపోస్తవం లో పాల్గొని తరించండి..
పూర్తి వివరాలు..

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

తిరుమల: ఏప్రిల్‌ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ విడుదల చేసింది. 50,974 ఆర్జిత సేవ టికెట్లను టీటీడీ వెబ్‌సైట్‌లో భక్తులకు అందుబాటులో ఉంచారు. నిత్య సేవలతో పాటు వారపు సేవా టికెట్లను భక్తులు వెబ్‌సైట్‌ ద్వారా నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లను ప్రతి నెలా మొదటి శుక్రవారం టీటీడీ వెబ్‌సైట్‌లో ఉంచుతోంది. ఆర్జిత సేవా టిక్కెట్ల వివరాలు అర్చన - 6120 తోమాల - 120 సుప్రభాతం - 6000
పూర్తి వివరాలు..