Weekly News

సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందజేస్తామ :ఎంపీపీ బెజవాడ రాజేశ్వరి

దత్తిరాజేరు: ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందజేస్తామని ఎంపీపీ బెజవాడ రాజేశ్వరి అన్నారు. మండలంలోని దట్టి గ్రామంలో శనివారం జరిగిన జన్మభూమి గ్రామసభలో ఆమె పాల్గొని మాట్లాడారు. కొత్తరేషన్‌కార్డులు అచ్చు కానందున మంజూరైన వాళ్లకి ప్రస్తుతం పంపిణీ చేయలేకపోతున్నామని చెప్పారు. గ్రామసభలో కార్డులు ఇవ్వలేదని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మహిళలు సంక్రాంతి పండుగను సరదాగా
పూర్తి వివరాలు..

గడప-గడపకు వైయస్ఆర్ కార్యక్రమం లో కురుపాం ఎమ్మెల్యే

కురుపాం: వైఎస్సార్ పార్టీ ఆదేశాలు మేరకు అలుపెరగ కుండా నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకుంటున్న ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి
పూర్తి వివరాలు..

తిరుమలేశుని దర్శించుకున్న జిల్లా వైఎస్ఆర్ నాయకులు

తిరుమల:వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని జిల్లా వైఎస్సార్ పార్టీ నాయకులు ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ తదితరులు తిరుమలేశుని దర్శించుకున్నారు
పూర్తి వివరాలు..

విశేష అలంకరణ లో శ్రీ జగన్నాధ స్వామీ, శ్రీ మహా లక్ష్మి అమ్మవారు, శ్రీ వేణు గోపాల స్వామి

విజయనగరం:వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని సంతపేట జగన్నాధస్వామి ఆలయంలో విశేష అలంకరణ లో శ్రీ జగన్నాధ స్వామీ, శ్రీ మహా లక్ష్మి అమ్మవారు, శ్రీ వేణు గోపాల స్వామి భక్తులను ఆకట్టుకుంది


పూర్తి వివరాలు..

గడప గడపకు వైఎస్సార్ కు ప్రజల లో మంచి ఆదరణ:కురుపాం ఎమ్మెల్యే

నిమ్మలపాడు పంచాయితీ లో ఈ రోజు గడప గడప కు వైఎస్సార్ కార్యక్రమంలో పాల్గొన్న కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి మాట్లాడుతూ గ్రామాలలో జగన్ మోహన్ రెడ్డికి ఆదరణ ఎక్కువ అవుతుంది అని రానున్నది రాజన్న రాజ్యం అని,ప్రజా సమస్యలు పై నిరంతరం పోరాటం చేస్తానని చెప్పారు
పూర్తి వివరాలు..

కరకాం గ్రామంలో జన్మభూమి కార్యక్రమం లో పాల్గొననున్న మంత్రి మృణాళిని

జన్మభూమి-మా ఊరు కార్యక్రమం లో భాగంగా నేడు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మంత్రి శ్రీమతి కిమిడి మృణాళిని చీపురుపల్లి నియోజకవర్గంలో కరకాం గ్రామంలో పాల్గొననున్నారు
పూర్తి వివరాలు..

ఉద్దానంకు ప్రత్యేక టీంను పంపిస్తాం: నడ్డా

శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితులకు అండగా నిలుస్తామని కేంద్రమంత్రి జేపీ నడ్డా తెలిపారు. విశాఖలో పర్యటించిన ఆయన.. ఈ సమస్యకు మూలకారణాలను అన్వేషించేందుకు ప్రత్యేక బృందాన్ని పంపిస్తామని, సమస్యను నివారించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఉద్దానంలో ప్రత్యేక డయాలసిస్ కేంద్రాన్ని త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. అటు పేద ప్రజల కోసమే కేంద్రం పెద్దనోట్లను రద్దు చేసిందని ఆయన అన్నారు.
పూర్తి వివరాలు..

గడప గడప కు వైఎస్సార్ కార్యక్రమం లో 100 పంచాయితీలు పూర్తి చేసిన కురుపాం ఎమ్మెల్యే

కురుపాం: గడప గడప కు వైఎస్సార్ కార్యక్రమం లో భాగంగా కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి తన నియోజకవర్గంలో 100 పంచాయితీలు తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకొని రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉన్నట్లు నియోజకవర్గ నాయకులు తెలిపారు
పూర్తి వివరాలు..

ప్రజా సమస్యలు పై నిరంతరం పోరాడతా:కురుపాం ఎమ్మెల్యే

కురుపాం :ప్రజా సమస్యల పై నిరంతరం పోరాటం చేస్తానని నియోజకవర్గంలో ప్రతి సమస్య పై అవగాహన ఉందని వీటిని ప్రభుత్వం దృష్టి కి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి తెలపారు.
పూర్తి వివరాలు..

తాటిపూడి రిజర్వాయర్‌ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన స్థానిక ఎమ్మెల్యే కె ఎ నాయుడు,కలక్టరు వివేక్

తాటిపూడి జలాశయం గేట్ విరిగి అక్కడ సమీపంలో దుస్తులు ఉతుక్కుంటున్న ఇద్దరు మహిళలు కొట్టుకుపోయారు. జలాశయం గేట్లు నిర్వహణ సరిగా లేదు అని ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. దానికి మొత్తం నాలుగు ప్రధాన గేట్లు ఉండగా, వాటిలో మొదటి గేట్ ఉదయం విరిగిపోయింది. దాంతో ఒక్కసారిగా పైనున్న నీళ్లన్నీ ఉధృతమైన ప్రవాహంతో కిందకు వచ్చేసాయి. వెంటనే అడ్డుకట్ట వేయకపోతే సమీప గ్రామాలన్ని ముంపునకు గురువుతాయి అని ప్రజలు తీవ్ర భయనందో
పూర్తి వివరాలు..

కోలగట్ల కు ప్రమోషన్

వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఉత్తరాంద్ర కన్వీనర్ గా శాసనమండలి సభ్యుడు కోలగట్ల వీరభద్రస్వామిని ఆ పార్టీ అద్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నియమించారు. ఈ మేరకు కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్నం జిల్లాల కన్వీనర్ గా ఆయనను నియమించినట్లు ఆ ప్రకటన తెలిపింది. రాజకీయ సమీకరణలను ,ఉత్తరాంద్రకు ప్రాధాన్యం ఇవ్వడం కోసం ఈ నియామకం జరిగి ఉండవచ్చు.గతంలో కోలగట్ల ప్రస్తుత కేంద్ర మంత్రి అశోక్
పూర్తి వివరాలు..

తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి:అఖల ప్రియ

నంద్యాల: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తన మరణానికి ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఇచ్చిన హామీ మేరకు టీడీపీ ఎంఎల్‌సీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ పిలుపు ఇచ్చారు. బుధవారం టీడీపీ కార్యాలయంలో భూమా అఖిల ప్రియ ఆధ్వర్యంలో నంద్యాల నియోజక వర్గ ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు
పూర్తి వివరాలు..

ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన సెంట్రల్ ఎమ్మెల్యే బొండా

అమరావతి :రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించినందుకు కేంద్రానికి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కార్యకర్తలుతో కలసి కేక్ కట్ చేసారు
పూర్తి వివరాలు..