Weekly News

వెంకట్రామయ్యకి రంగుపడింది

ఎప్పుడూ విప్లవాలు..విప్లవసాహిత్యం అంటూ పల్లవించే ఆర్ నారాయణమూర్తి ఎందుకు ఇప్పుడు రొమాంటిక్ మూవీ..చేస్తున్నాడు.. దాదాపు తన ప్రతీ సినిమాలో ఎర్రచొక్కాధరించే ఆయన ఇప్పుడు తన లేటెస్ట్ మూవీ అయిన హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్యలో కలర్ ఫుల్ షర్ట్స్ ధరించడమేకాదు, భార్యతో కూడా మ్యాచింగ్ డ్రెస్సులు ఎందుకు వేయించాడన్నది సినీ అభిమానుల్లో నలుగుతోన్న మాట.


పూర్తి వివరాలు..

సర్కార్ 3లో అమితాబ్ లుక్

రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా సర్కార్ 3. గతంలో రెండు భాగాలుగా రిలీజ్ అయిన సర్కార్ కు సీక్వల్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. వంగవీటి తరువాత వర్మ దర్శకత్వంలో రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా డిజైన్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటోంది
పూర్తి వివరాలు..

పవన్ ను ఆహ్వానించిన వదినమ్మ.... ఇప్పుడైనా వస్తాడా..?

పవన్ కళ్యాణ్ వస్తున్నాడా..? మెగా ఫ్యామిలీ ఫంక్షన్ ఏదిజరిగినా మొదత వినబడే ప్రశ్న. కొన్నేళ్ళుగా మెగా బేదర్స్ మధ్య విభేదాలున్నాయన్న మాట ఇప్పటి వరకూ ఓపెన్ సీక్రేట్ గా నే ఉండిపోయింది. అదపాదడపా అన్నదమ్ములిద్దరూ కలిసి పోతున్నట్టే కనిపించినా దూరం దూరం గానే ఉండిపోయింది. ఖైదీ నెం.150 సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ మరోసారి మెగా ఫ్యామిలీ మధ్య విభేదాలను తొలగించడానికి అవకాశంగా మారనుంది
పూర్తి వివరాలు..

నటుడు ఓంపురి కన్నుమూత

బాలీవుడ్ నటుడు ఓంపురి (66) కన్నుమూశారు. గుండెపోటుతో ముంబైలోని తన నివాసంలో ఆయన ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. 1950 అక్టోబర్ 18న హర్యానాలో జన్మించిన ఈయన.. 1976లో సినీ రంగ ప్రవేశం చేశారు. అనేక పాత్రల్లో విలక్షణమైన నటనతో ఆకట్టుకున్న ఓంపురి రెండుసార్లు జాతీయ అవార్డులతో పాటు పద్మశ్రీని కూడా అందుకున్నారు.
పూర్తి వివరాలు..

కాస్త నెర్వస్‌గా ఉంది: నితిన్

యంగ్ హీరో నితిన్, హను రాఘవపూడి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న కొత్త సినిమా ఇవాళ సెట్స్ పైకి వెళ్ళింది. ఈ విషయాన్ని తెలియజేసిన నితిన్.. దాదాపు 8నెలల తర్వాత మళ్లీ కెమెరా ముందుకు వెళ్ళడం కాస్త నెర్వస్ గా ఉందని తెలిపాడు. కాగా మే నెల వరకు నితిన్ ఈ చిత్రాన్ని పూర్తి చేసి ఆ తర్వాత.. పవన్-త్రివిక్రమ్ సంయుక్త నిర్మాణంలో రూపొందనున్న సినిమాను చేయనున్నాడు.
పూర్తి వివరాలు..

ఈ ఏడాదీ నాదే

2016 ఏడాది రకుల్ కెరీర్‌కి మెమరబుల్ ఇయర్. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చి నెంబర్ వన్ హీరోయిన్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ టాప్ హీరోయిన్ రేస్‌లో సమంత, రకుల్ పొటీపడ్డారు. సమంతకి పోటీగా మూడు సినిమాల్లో నటించింది రకుల్. సమంత చేసిన అ..ఆ, జనతాగ్యారేజ్ బాక్సాఫీసు వద్ద హిట్ కొట్టగా, బ్రహ్మోత్సవం డిజాస్టర్ అయ్యింది. రకుల్ మాత్రం నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ లాంటి సినిమాలు బాక్సాఫీసు వద్ద బయ్యర్లకు కాసులు రాబట్ట
పూర్తి వివరాలు..

కాళ్ళు కడుక్కున్న బాహుబలి

టాలీవుడ్ మన్మధ వీరుడికి గ్రేట్ రిలీఫ్. మూడున్నర సంవత్సరాల నుంచి జక్కన్న బందిఖానాలో చిక్కుకున్న ప్రభాస్ కి ఎట్టకేలకు స్వేచ్ఛ ప్రాప్తం. బాహుబలి సీక్వెల్ షూటింగ్ లో ప్రభాస్ పార్ట్ ముగిసిందన్న లేటెస్ట్ అఫీషియల్ న్యూస్ తో.. అటు ఫ్యాన్స్ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ప్రభాస్ ను కొత్త కథల్లో కొత్త గెటప్ లో చూడాలన్న అభిమానుల ఆశల్ని తీర్చే ఛాన్స్ కూడా ప్రభాస్ కి దొరికేసింది. నేడో రేపో ప్రభాస్ కమిటైన సినిమాల ష
పూర్తి వివరాలు..

ఖైదీ ఫంక్షన్‌కి పవన్ పక్కా..

చిరంజీవి 150 మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఈనెల 7న గుంటూరులోని హాయ్‌ల్యాండ్‌లో నిర్వహించే ఈవెంట్‌కి మెగా ఫ్యామిలీ మొత్తం హాజరుకానుంది. మెగా హీరోలు రామ్‌చరణ్, అల్లు అర్జున్, సాయిధరమ్‌, వరుణ్ తేజ్ హాజరుకానున్నారు. ఈవెంట్‌కి పవన్ కళ్యాణ్ వస్తున్నాడా లేదా అన్నది సస్పెన్స్‌గా మారింది. పవన్ రావడంలేదని వార్తలు హంగామా చేస్తున్నా, అలాంటిదేమీ లేద
పూర్తి వివరాలు..

బసవరామ తారకపుత్ర..గా పిలవండి

హైదరాబాద్‌: వృత్తిరీత్యా ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఎన్నివ్యాపకాల్లో తలమునకలైనా తాను ప్రజాసేవలోనే స్వాంతన పొందుతానని ప్రముఖ సినీనటుడు బాలకృష్ణ అన్నారు.. శుక్రవారం ఆయన క్యాన్సర్‌ ఆసుపత్రిలో మీడియాతో మాట్లాడారు.. ఇక నుంచి తనను బసవరామతారక పుత్ర బాలకృష్ణగా పిలవాలని అన్నారు.
పూర్తి వివరాలు..

నా సినిమా ఇద్దరితోనూ చూస్తా: బాలకృష్ణ

హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనతో కలిసి 'గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా చూస్తారని బాలకృష్ణ స్పష్టం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రసాద్ ఐమాక్స్‌ బిగ్ స్క్రీన్‌లో ప్రదర్శించే బెనిఫిట్ షోకు ఆహ్వానించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 12న ప్రసాద్ ఐమాక్స్‌లో కేసీఆర్‌తో కలిసి సినిమా చూస్తానని అన్నారు. 13న విజయవాడలో తాను మళ్లీ సినిమా చూడనున్నట్లు, ఆ సమయంలో ముఖ్
పూర్తి వివరాలు..

హాయ్‌లాండ్‌లో మెగా 150 ఈవెంట్‌కు స‌ర్వ స‌న్నాహాలు

ఈ శ‌నివారం సాయంత్రం అభిమానుల ఉత్కంఠ‌కు తెర‌ప‌డ‌నుంది. సాయంత్రం 5 గంట‌ల నుంచి హాయ్‌ల్యాండ్‌లో మెగా సంబ‌రాలు మిన్నంట‌నున్నాయి. మెగాస్టార్ ఉత్కంఠ రేకెత్తించే స్పీచ్‌తో అల‌రించేందుకు ఇంకెంతో టైమ్ లేదు. జ‌స్ట్ వెయిట్‌.


పూర్తి వివరాలు..

అభిమానులకు ఏపీ పోలీస్ బాస్ హెచ్చరిక

సంక్రాంతి రేసులో ఇద్దరు సీనియర్ స్టార్ హీరోల సినిమాలు భారీగా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు మొదలు పెట్టారు. గౌతమిపుత్ర శాతకర్ణి, ఖైదీ నం.150 చిత్రాల విడుదల నేపథ్యంలో తదుపరి పరిణామాలపై ఏపీ డీజీపీ శనివారం సమీక్ష నిర్వహించారు.
పూర్తి వివరాలు..

నాలాంటి వాడినే ఏడిపిస్తున్నారు : ఆర్‌.నారాయణమూర్తి

‘‘క్రేజ్‌ని క్యాష్‌ చేసుకుంటున్న రోజలివి. 30 ఏళ్ల కెరీర్‌లో తొలిసారి నా సినిమా సంక్రాంతికి విడుదలవుతుంటే మెగాస్టార్‌- బాలయ్య సినిమాల మధ్య బోడి గుండు లా నీ సినెమా ‘హెడ్‌కానిస్టేబుల్‌ వెంకట్రామయ్య’ ఎందుకు అని సినీ పరిశ్రమని ఏలుతున్న వారు నన్ను దెప్పి పొడుస్తున్నారు. ఎవరి సినెమాలు వారివి, వారితో నాకు పోటీలేదు. సినిమా విడుదలకు అన్ని సన్నాహాలు చేసుకున్నాక థియేటర్లు దక్కలేదంటే ఏడుపొస్తుంది. మేం వందల థ
పూర్తి వివరాలు..

చిరంజీవి కి రోజా శుభాకాంక్షలు

గతంలో మెగాస్టార్ చిరంజీవికి మరో నటి రోజా పలు సినిమాలలో నటించినా రాజకీయాలలోకి వచ్చేసరికి ఇద్దరి మధ్య తీవ్ర విమర్శలు సాగేవి. కాని రోజా తాజాగా చేసిన ప్రకటన ఆసక్తికరంగా ఉంది. చిరంజీవి 150 వ సినీమాకు సంబందించి ఆమె ఒక టవీతో స్పందించారు.రాజకీయాలు వేరు, సినీమా వేరని ఆమె అంటూ, తొమ్మిదేళ్ల తర్వాత చిరంజీవి సినిమా వస్తుండడంపై ఆమె హర్షః వ్యక్తం చేశారు. చిరంజీవి గతంలో నటించిన ఖైదీ సినిమా ఎంత ఘటన విజయం సాదించింద
పూర్తి వివరాలు..

శ్రీనివాసుడు నా మూడు కోర్కెలు తీర్చాడు: నాగ్

తిరుమల శ్రీనివాసుడు తన ఇష్ట దైవమని ‘ఓం నమో వెంకటేశాయ’ ఆడియో విడుదలలో హీరో నాగార్జున తెలిపారు. ఇప్పటివరకు ఆయన్ని మూడు కోర్కెలు కోరగా అన్నీ తీర్చాడని అన్నారు. అమ్మ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుంటే చూడలేక తీసుకెళ్లిపో అని ప్రార్థించగా కొన్ని గంటల్లోనే తీసుకెళ్లిపోయాడని, నాన్నగారి చివరి మూవీ ‘మనం’ హిట్టవ్వాలని, తన ఇద్దరు పిల్లలకు మంచి జీవితం ఇవ్వాలని కోరుకోగా అవి కూడా తీరాయని వెల్లడించారు.
పూర్తి వివరాలు..

నా బయోపిక్ నేనే తీస్తా: దాసరి

ప్రతి వ్యక్తి జీవితంలో కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉంటాయని, దాంతో బయోపిక్స్ తీయడానికి కొందరు భయపడతారని దాసరి నారాయణరావు అన్నారు. కొన్ని సార్లు తీసినా వాటికి ఆదరణ లభించడంలేదన్నారు. రఘుపతి వెంకయ్యపై తీసిన బయోపిక్‌ ఇంతవరకు రిలీజ్ చేయలేకపోయానని.. త్వరలో జయలలితపై బయోపిక్ తీస్తున్నానని వెల్లడించారు. తన బయోపిక్ తీయడానికి చాలామంది ముందుకు వచ్చినా వాళ్లకు సాధ్యం కాదని.. అది తానే తీస్తానని దాసరి తెలిపారు.
పూర్తి వివరాలు..

3 టికెట్లు.. ₹36 లక్షలు

బుధవారం విడుదలకు సిద్ధమవుతోన్న మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీనంబర్ 150’ కోసం అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. పదేళ్ల తర్వాత తమ అభిమాన నటుడి సినిమా వస్తుండటంతో తొలిరోజే చూసి తీరాలని పట్టుదలతో ఉన్నారు. బెంగళూరులో ఓ థియేటర్‌లో మూడు టికెట్లను వేలం వేస్తే ₹36 లక్షలకు ఓ అభిమాని దక్కించుకున్నాడు. చిరు సినిమాలకెన్నడూ లేని విధంగా స్పెషల్‌ షోల టికెట్ ధరలు ₹500-1000 వరకు పలుకుతున్నాయని తెలుస్తోంది
పూర్తి వివరాలు..

వెనక్కి తగ్గిన హీరో సుదీప్!

ఈగ ఫేమ్ సుదీప్ తన మైండ్‌సెట్ మార్చుకున్నాడు. ఫ్యామిలీ సమస్యలను పరిష్కరించుకు వైఫ్‌తో కలసి జీవించాలని డిసైడ్ అయ్యాడు. కొద్దిరోజుల కిందట సుదీప్- ప్రియ దంపతులు డైవోర్స్ కోసం కోర్టు మెట్లెక్కిన సంగతి తెలిసిందే! తాజాగా తీసుకున్న నిర్ణయంతో వాళ్ల కుటుంబాల్లో సంతోషం నెలకొంది. ఒక్కసారి వెనక్కి వెళ్తే... సుదీప్- ప్రియ 15 ఏళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఓ పాప కూడా ఉంది. హ్యాపీగా సాగుతున్న
పూర్తి వివరాలు..

రంభ పిటిషన్‌పై ఫిబ్రవరి 4న విచారణ

భర్త తనతో కలిసి ఉండేలా ఆదేశించాలని సినీనటి రంభ దాఖలు చేసిన పిటిషన్‌పై ఫిబ్రవరి 4న విచారణ జరగనుంది. ఈ కేసు శనివారం విచారణకు రాగా.. రంభ భర్త ఇంద్రకుమార్ కోర్టుకు హాజరుకాకపోవడంతో వచ్చే నెలకు వాయిదా పడింది. కాగా విభేదాల కారణంగా ఇంద్రకుమార్ నుంచి విడిపోయి చెన్నైలో తన ఇద్దరు పిల్లలతో నివసిస్తున్న రంభ.. భర్తతో కలిసి ఉండే వరకు తనకు, పిల్లల ఖర్చుల కోసం రూ.2లక్షల వరకు చెల్లించాలని కోరుతోంది.
పూర్తి వివరాలు..

ప్రతి ఊరికి వెళతా: హృతిక్ రోషన్

తన తర్వాత సినిమా ప్రచారానికి ప్రతి ఊరికి వెళతానని, ‘కాబిల్’ చిత్రాన్ని ఆదరించిన వారందరికీ ధన్యవాదాలు చెబుతానని బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ వెల్లడించాడు. ‘కాబిల్, రాయిస్’ సినిమాలకు సమానంగా థియేటర్లు ఇస్తామని చెప్పిన ఎగ్జిబిటర్లు తర్వాత మాత్రం రాయిస్‌కు ఎక్కువ థియేటర్లు ఇచ్చారని అన్నాడు. ప్రపంచంలోనే కాబిల్ ఉత్తమ చిత్రం అని తన కొడుకులు చెప్పారని, ఆ మాటలు గొప్ప ప్రశంస అని ఆయన చెప్పాడు.
పూర్తి వివరాలు..