Weekly News

పెద్ద నోట్ల రద్దు వెనక అమెరికా?!

ఏషియన్‌ పసిఫిక్‌ రీసెర్చ్‌ సంచలన నివేదిక l అమెరికా సంస్థల హితం కోసమే నగదు రహితం! భారత్‌లో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం.. అమెరికా ప్రణాళికలో అంతర్భాగమా? ప్రపంచ ఆర్థిక రంగాన్ని నగదు రహితంగా మార్చి తన గుప్పెట్లో ఉంచుకుని శాసించే కుట్రలో భాగంగా.. భారతావని మొత్తాన్నీ తొలి ప్రయోగ వేదికగా చేసుకున్నారా? అమెరికా సాఫ్ట్‌వేర్‌ దిగ్గజాలు, వీసా, మాస్టర్‌ కార్డ్‌ వంటి ఆర్థిక సంస్థల హితం కోసమే.. కోట్లాది మంది ప్ర
పూర్తి వివరాలు..

వాషింగ్ట‌న్ నుంచి లాస్ఏంజిలెస్‌ దాకా.. అధ్య‌క్షుడు ట్రంప్‌కు వ్య‌తిరేకంగా రోడ్డెక్కిన ల‌క్ష‌లాదిమంది మ‌హిళ‌లు

తాను ఎంద‌రో మ‌హిళ‌ల‌ను వ‌శ‌ప‌రుచుకున్నానంటూ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ట్రంప్ చేసిన వ్యాఖ్య‌ల‌కు వ్య‌తిరేకంగా వాషింగ్ట‌న్‌లో ఐదు ల‌క్ష‌ల మంది, షికాగోలో 1.5 ల‌క్ష‌ల మంది, బోస్ట‌న్‌లో ల‌క్ష మంది, లాస్ఏంజిలెస్‌లో ల‌క్ష‌లాదిమంది మ‌హిళ‌లు రోడ్ల‌పైకి చేరుకుని ట్రంప్‌కు వ్య‌తిరేకంగా నిన‌దించారు. కొన్నిచోట్ల ఆందోళ‌న‌లు హింసాత్మ‌కంగా మారాయి. ఇది ఆరంభం మాత్ర‌మేన‌ని, మున్ముందు భారీ తిరుగుబాటును చూస్తారంటూ మ‌హిళ‌లు
పూర్తి వివరాలు..

ట్రంప్ హయాం...

కొత్త అధ్యక్షుడు వచ్చాక వైట్‌హౌజ్‌ ఘోరమైన తప్పిదం చేసింది. త్వరలో అక్కడ పర్యటించనున్న బ్రిటిష్‌ ప్రధాని థెరెసా మే పేరుకు బదులు ఒక పోర్న్ స్టార్ పేరును అధికారిక షెడ్యూల్‌లో ప్రకటించింది. ట్రంప్ వద్ద ఉండే ఓ అధికారి ఆ షెడ్యూల్‌కు సంబంధించిన పత్రంలో థెరెసా మే పేరు రాసేటప్పుడు.. Hను వదిలేశారు. దాంతో అది కాస్తా టెరెసా మే అయిపోయింది. అదే పేరుతో పోర్న్‌స్టార్ ఉండడంతో సోషల్ మీడియా ఈ విషయాన్ని కోడై కూసింది.
పూర్తి వివరాలు..

ట్రంప్ రాకతో హఫిజ్ సయీద్‌‌కు మూడింది.. హౌస్ అరెస్ట్..

లాహోర్: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు తీసుకున్నాక ఉగ్రవాదంపై విరుచుకుపడతానని హెచ్చరించిన 10 రోజుల్లోనే పాక్ దారిలోకి వస్తోంది. ముంబై దాడుల సూత్రధారి, లష్కర్ ఎ తొయిబా చీఫ్ హఫిజ్ సయీద్‌ను పాకిస్థాన్ ప్రభుత్వం లాహోర్‌లో గృహ నిర్బంధం చేసింది. సయీద్ పాక్‌లో నిర్వహిస్తోన్న జమాత్ ఉద్ దవాను నిషేధిత సంస్థగా ఈ అర్ధరాత్రి ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. హఫిజ్ సయీద్ తలపై ఇప్పటికే అమెరికా పద
పూర్తి వివరాలు..